Showing posts with label Domain. Show all posts
Showing posts with label Domain. Show all posts

How to start blogging for Low Price in Telugu by Blogger VJ


How to start blogging for low price by blogger vj
How to start blogging for low price by blogger vj

బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసే వాళ్ళలో చాలా మంది స్టూడెంట్స్, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎక్కువ మంది మనీ ఎర్న్ చేయడం కోసమే చేస్తారు. కాబట్టి వాళ్ళలో చాలా మంది వీలు అయితే ఫ్రీగా, లేదా అతి తక్కువ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు.అలంటి వల్ల కోసమే ఈ ఆర్టికల్. ఇందులో ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఎందుకు తీసుకోకూడదు? Godaddy, Wix వంటి కంపెనీలు ఆఫర్ చేసే సర్వీసులు ఎందుకు రిఫర్ చేయకూడదు? అతి తక్కువ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయటం ఎలా? అనే విషయాలని చూద్దాం!

ఫ్రీ వెబ్ హోస్టింగ్ బ్లాగ్గింగ్ కి ఎందుకు తీసుకోకూడదు?

        చాలా మంది ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఎక్కడ దొరుకుతుంది? అని గూగుల్ లో వెతుకుతూ ఉంటారు. నిజానికి చాలా కంపెనీలు ఫ్రీ హోస్టింగ్ ని అందిస్తున్నాయి. అయితే ఈ హోస్టింగ్ సర్వీస్ లని బ్లాగ్గింగ్ చేసే వాళ్లు ఎందుకు రిఫర్ చేయకూడదు అని చూద్దాం.

  • ఫ్రీ హోస్టింగ్ సర్వీస్ లు అందించే వెబ్సైట్ల సర్వర్స్ ఎప్పుడు ఆగిపోతాయి తెలియదు.
  • వెబ్ సైట్ లోడింగ్ స్పీడ్ కూడా చాలా స్లోగా ఉంటుంది.
  • అంతే కాకుండా స్పేస్ లిమిటేషన్ ఉంటుంది.
  • ఫ్రీ సర్వీస్ కాబట్టి సపోర్ట్ అంత బాగోదు. ఏదో ఒక 20% - 30% మాత్రమే ఉంటుంది.
  • ఇవి WordPress వంటి అప్లికేషన్లకి సపోర్ట్ చేసిన అంత స్పీడ్ గా వుండవు.
  • ఈ సర్వర్స్ లో స్టాటిక్ వెబ్ సైట్ లకి అంత ఇబ్బంది ఉండదు. కానీ డైనమిక్ వెబ్ సైట్ల వర్కింగ్ స్పీడ్ చాలా తగ్గుతుంది.
  • వీళ్ళు ఎంతసేపటికి ఫ్రీగా రిజిస్టర్ అయిన వాళ్ళని ప్రీమియం సర్వీసెస్ / ప్యాకేజ్స్ తీసుకోమని రిఫర్ చేస్తారు.
  • వీళ్ళు అందించే బ్యాండ్విడ్త్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా వెబ్ సైట్స్ / కంపెనీలు చెప్పటానికి అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అని అంటారు కానీ, అన్లిమిటెడ్ ఇవ్వరు.

Wordpress కాకుండా Godaddy, Wix వంటివి ఎందుకు రిఫర్ చేయకూడదు?

        Godday, Wix వంటి చాలా వెబ్ సైట్లు చాలా తెలివిగా మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. వాళ్లు ఆఫర్ చేసే సర్వీస్ గురించి ఇక్కడ చెప్పుకుందాం. వల్ల దగ్గర మంత్లీ 600 - 800 రూపాయల మధ్యన ఉండే ప్లాన్లలో మనకి హోస్టింగ్ తో పాటుగా వెబ్ సైట్ బిల్డర్ సర్వీస్ ని కూడా అందిస్తారు. వెబ్ సైట్ బిల్డర్ అంటే డ్రాగ్ & డ్రాప్ పద్ధతి ద్వారా మనకి కావలసినట్టు వెబ్ సైట్ / బ్లాగ్ డిజైన్ చేసే టూల్. వీళ్ళు మనల్ని ఎట్ట్రక్ట్ చేయటానికి ఫ్రీ గా డొమైన్ ఇస్తారు. .com, .in, .org ఇలా ఏదైనా.
        ఈ సర్వీస్ లో మొదట ప్రైసింగ్ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి నెలకి 800 అని అనుకుందాం. అంటే సంవత్సరానికి 800 x 12 = 9600. GST ఎక్స్ట్రా. అదే మనం BlueHost సర్వీస్ తీసుకున్నా 5000 సంవత్సరానికి అంతకు మించదు. BlueHost అయితే ఫ్రీగా .com డొమైన్ ఎక్స్టెన్షన్ తో ఇస్తుంది. అలా కాకుండా HostGator, లేదా Hostinger వంటివి అయితే ఇంకా తక్కువ చార్జ్ చేస్తాయి. విడిగా డొమైన్ పర్చేస్ చేసిన ఇంకో వెయ్యి రూపాయల దాక తగ్గుతుంది.
        వెబ్ సైట్ బిల్డర్ టూల్ డ్రాగ్ & డ్రాప్ చేసుకునే వెసులుబాటు ఉన్నా అందులో మనకి కావాల్సిన అదనపు హంగులు అంటే ఈమెయిలు కలెక్షన్ ఫార్మ్స్, కాంటాక్ట్ ఫారం, సోషల్ షేరింగ్ వంటి ఆప్షన్స్ వుండవు, అదే సెల్ఫ్ హోస్టింగ్ WordPress లో మనకి అన్ని రకాల అవసరాలకి ఫ్రీ మరియు పైడ్ ప్లగిన్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో వుంచుకొని వీటిని తిరస్కరించడానికి ప్రయత్నించండి.

అతి తక్కివ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయడం ఎలా?

        చాలా మంది బ్లాగ్గింగ్ చేసే బిగినర్స్ మనీ ఎఫ్ఫర్ట్ చేయలేకపోవచ్చు. వాళ్లు దాదాపుగా ఫ్రీ గా స్టార్ట్ చేద్దాం అనే అనుకుంటారు. ఫ్రీగా స్టార్ట్ చేసే సర్విసులలో ఉండే లాభనష్టాల గురించి ఇంతకు ముందు ఆర్టికల్స్ లో చెప్పుకోవటం జరిగింది. మరి అతి తక్కువతో అంటే 1000 రూపాయలతో బ్లాగ్ స్టార్ట్ చేయటం ఎలా? అంటే ఇందుకు నేను చెప్పే మార్గ డొమైన్ .com, .in, .org, .net వంటి ఎక్స్టెన్షన్ తో కొనుక్కొని blog-spot అప్లికేషను వాడుకోవచ్చు.
        అవును కస్టమ్ డొమైన్ నేమ్ ని blog-spot లో లింక్ చేఉకుని blog-spot ప్లాట్ఫారం లో (అంటే గూగుల్ హోస్టింగ్) ఉపయోగించుకుని బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు. అంటే ఓక్ డొమైన్ కొనుకుంటే సరిపోతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సర్వీస్ ని మనం కొంత కాలం మాత్రమే ఉపయోగించుకుంటాం. (అంటే గూగుల్ లైఫ్ టైం ఇస్తుంది.) వర్డుప్రెస్సు లోకి మారటం తప్పనిసరి. వర్డ్ప్రెస్ బ్లాగ్ కి అదనపు సౌకర్యాలు ఉంటాయి.
          Blog-spot లో కూడా చాలా థీమ్స్ ఫ్రీగా దొరుకుతాయి. వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. Blog-spot పై కూడా YouTube, ఇంకా చాలా బ్లాగ్స్ ట్యుటోరియల్స్ అందిస్తున్నాయి. నిదానంగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు. మంచి కంటెంట్ ప్రెసెంట్ చేయగలిగితే అతి తక్కువ సమయంలో పాపులర్ అవ్వవచ్చు. అప్పుడు నిదానంగా డబ్బులు చూసుకొని WordPress లోకి మారొచ్చు. ఈ పద్ధతి ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బులు లేవు అని ఆగిపోకుండా త్వరగా సక్సెస్ అవ్వవచ్చు. ఏదో ఒక విధంగా మొదలుపెడితే త్వరగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటె మమల్ని కాంటాక్ట్ అవ్వండి. జై హింద్.
Share:

What is a Domain and Hosting? Explained in Telugu by Blogger VJ

What is Domain and Web Hosting in Telugu
What is Domain and Web Hosting in Telugu
చాలా మంది బ్లాగర్స్ తమ బ్లాగ్ లో డొమైన్ రిజిస్ట్రేషన్ అని, వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ అని అంటుంటారు. చాలా మందికి ఇవి ఏంటో తెలియదు. దీనిని కొంత టెక్నికల్ టెర్మినాలజీ కింద అభివర్ణించవచ్చు. ఈ ఆర్టికల్లో Domain అంటే ఏమిటి? Hosting అంటే ఏమిటి? అసలు డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలా ఆలోచించాలి? హోస్టింగ్ సర్వీస్ ఎంపిక చేసుకోవటానికి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి? అనే విషయాల గురించి చూద్దాం.

Miku Telugu Chadavatam Rada? Don't Worry. Click Here

Domain అంటే ఏమిటి?

        www.google.com, www.facebook.com, www.bloggervj.tk, www.ap.gov.in, www.w3.org ఏంట్రా వరుసగా ఈ వెబ్ సైట్ ల పేర్లు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచిస్తున్నారా? మనకి కావాల్సిన వెబ్ సైట్ పేరునే డొమైన్ అని అంటారు. డొమైన్స్ లో .com, .in, .org, .co.in ఇలా రకరకాల ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. చాలా మంది .com, .in, .org వంటివి ప్రిఫర్ చేస్తారు. మనం మన వెబ్ సైట్ / బ్లాగ్ పేరునే ఇండికేట్ చేసే నేమ్ ని డొమైన్ అని అంటారు.

హోస్టింగ్ అంటే ఏమిటి?

        మనం క్రియేట్ చేసే వెబ్ సైట్ / బ్లాగ్ ని మనం లేదా మన యూసర్స్ యూస్ చేసుకోవాలి అంటే ఆ ఫైల్స్ ని మనం ఎక్కడో ఒక చోట పెట్టాలి. అంటే మన మొబైల్ లో పాటలు వినాలి అంటే SD కార్డు లేదా ఫోన్ ఇన్బిల్ట్ మెమరీలో సేవ్ చేసుకున్నట్లు. ఎక్కడో ఉన్న వాళ్లు అయిన మన బ్లాగ్ ని యక్సస్స్ చేయాలి అంటే వాటిని (ఫైల్స్ ని ) వెబ్ సర్వర్స్ లో ఉంచాలి. అలా సర్వర్ లో కొంత స్పేస్ అద్దెకు తిసుకోవటాన్నే వెబ్ హోస్టింగ్ అని అంటారు. మన ఫైల్స్ ని ఆన్లైన్ లో స్టోర్ చేసుకోవటానికి అద్దెకు తీసుకునే స్పేస్ అన్నమాట.

డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకునటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

        డొమైన్ అంటే ఏమిటో పైన చెప్పుకున్నాం. అయితే డొమైన్ ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. ఎందుకంటె తర్వాత మనం ఇబ్బంది పడతాం. డొమైన్ రిజిస్ట్రేషన్ చేసేముందు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. అవి:
o   డొమైన్ నేమ్ మన బ్లాగ్ / వెబ్ సైట్ పేరుమీద ఉండేలా చూసుకోవాలి. ఉదా: www.bloggervj.tk, digitaldeepak.com ఇలా.
o   డొమైన్ నేమ్ లో నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, సింబల్స్ లేకుండా చూసుకోవాలి.
o   అవకాశం ఉంటె ఏ నిషి / బిజినెస్ కి సంబంధించి బ్లాగ్ / వెబ్ సైట్ రన్ చేయాలి అనుకుంటున్నారో ఆ కీవర్డ్స్ add చేసుకోవచ్చు.
o   డొమైన్ రిజిస్ట్రేషన్ 1 సంవత్సరానికి వుంటుంది, ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి (ఇది చాలా ముఖ్యమైనది).
o   డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఒకేసారి కనీసం 2 సంవత్సరాలకి రిజిస్టర్ చేసికోవాలి. ఎందుకంటె సంవత్సరం ఎంతలో గడుస్తుంది. అప్పటికి మన దగ్గర డబ్బు లేకపోతే రెన్యువల్ కి మల్లి ఇబ్బంది పడాల్సివస్తుంది.
o   మన ఇండియాలో BigRock, GoDaddy, B4U India అనేవి మంచి డొమైన్ రిజిస్ట్రేషన్ కంపెనీలు.
o   నా ప్రేఫెరేన్స్ BigRock, ఎందుకంటె ఫస్ట్ యార్ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎక్కువగా ఉన్నా, రెన్యువల్స్ మిగిలిన కంపెనీలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. సపోర్ట్ కూడా బాగుంటుంది.
ఈ విషయాలని పరిగణలోకి తీసుకోని మంచి డొమైన్ పర్చేస్ చేయండి. డొమైన్ కాస్ట్ దాదాపుగా అన్ని కంపెనీలు కొంచెం అటుఇటుగా ఒకేలా ఛార్జ్ చేస్తాయి.

వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?

వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్ ని సెలెక్ట్ చేసుకునే ముందు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అవి ఏంటో చూద్దాం:
o   ముందుగ అన్నింటికన్నా ప్రైస్ ఎవరు, ఎలా ఛార్జ్ చేస్తున్నారో చుడండి. మీ బడ్జెట్ ని బట్టి ప్లాన్ చేసుకోండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఒక బిగినర్ కాబట్టి.
o   మనకి ఎంత స్పేస్ అవసరం అవుతుంది. 5 gb, 10 gb, 20 gb ఇలా మనకి ఒక అవగాహన ఉండాలి. దాన్ని బట్టి బేసిక్ ప్యాకేజ్ లో ఎవరు ఎంత స్పేస్ ఇస్తున్నారో చూసుకోవాలి.
o   ఆ తరువాత సపోర్ట్ సర్వీస్ ఎలా అందిస్తారు? అనే విషయం గురించి ఆలోచించాలి. మనం ఎంత ప్రైస్ చెల్లిస్తే, సర్వీస్ సపోర్ట్ అంత బాగుంటుంది.
o   WordPress లేదా ఏరే ఏ CMS ప్లాట్ఫాం ఇన్స్టాల్  చేసుకోవటానికి అయినా పాసిబుల్ ఉందా అని తెలుసుకోవాలి. (దాదాపుగా అన్ని కంపెనీలు ఈ సర్వీస్ ని అందిస్తాయి. ఎందుకంటె అందరి అవసరాలు ఒకేలా వుండవు కాబట్టి).
o   సర్వర్ స్పీడ్ ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటె SEO లో బ్లాగ్ లోడ్ అవ్వటానికి పట్టే టైం కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది.
వీటి గురించి ఆలోచించి మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డొమైన్ లాగే, హోస్టింగ్ కూడా ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి.
PRO TIP: ఏ సర్వీస్ ప్రొవైడర్ అయితే బాగుంటుందో అర్థం కావట్లేదా? గూగుల్ లో search చేయండి. ఇప్పటికే చాలా హోస్టింగ్స్ పై అనేక మంది బ్లాగర్స్ రివ్యూస్ వ్రాసి ఉన్నారు. వాటిని ఒకసారి పరిశీలించండి. ఇలా చేయటం వల్ల మీకు మరింత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది.
        ఇప్పుడు నేను ఇంత వరకూ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా. ఒక వేళ మీకు ఇంతకన్నా మంచి టిప్స్ తెలిస్తే మాతో షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం బ్లాగర్స్ కే కాకుండా, వెబ్ డిజైనర్స్, SEO ఎక్స్పెర్త్స్, డిజిటల్ మార్కేటర్స్ కావాలి అనుకునే వార్కి కూడా ఉపయోగపడుతుంది. జై హింద్. 

TENGLISH 

Chala mandi bloggers tama blog lo domain registration ani, web hosting ani antuntaru. Chala mandiki ivi yento teliyadu. Dinini kontha technical terminology kinda pariganinchavachu. Ee article lo Domain ante yemiti? Hosting Ante yemiti? Asalu domain registration chesukunetapudu yela alochinchali? Hosting Service select chesukovataniki pariganaloki tisukovalsina amshalu yenti? ane vidhayala gurinchi chuddam.

Domain ante yemiti?

        www.google.com, www.facebook.com, www.bloggervijay.com, www.ap.gov.in, www.w3.org yentra varusaga ee website la perlu yenduku cheptunnaru ani alochistunnara? Manaki kavalsina website perune domain ani antaru. Domains lo .com, .in, .org, .co.in ila rakarakala extentions untayi. Chala mandi .com, .in, .org vantivi prefer chestaru. Manam mana website / blog perune indicate chese name ni domain ani antaru.

Hosting Ante Yemiti?

        Manam create chese website / blog ni manam leda mana users use chesukovali ante aa files ni manam yekkado oka chota pettali. Ante mana mobile lo songs vinali ante SD card leda mobile lo inbuild meory lo save chesukunatlu. Yekkado unnavallu ayina mana blog ni access cheyali ante vatini (files ni) web servers lo unchali. Ala server lo kontha space rent ki tisukovatanne web hosting ani antaru. Mana files ni online ki store chesukovataniki rent ki tisukune space annamata.

Domain Registration chesukunetappudu gurthunchukovalsina vishayalu: 

        Domain ante yento cheppukunnam. Ayithe domain yela padithe ala registration chesukokudadu. Yendukante tarvata manam ibbandi padatam. Domain registration chese mundu konni vishayalani gurtunchukovali. Avi:
o   Domain name mana blog / website perumida undala chusukovali. Ex: bloggervj.com, digitaldeepak.com Ila.
o   Domain name lo numbers, special characters, symbols lekunda chusukovali.
o   Avakasam unte ye niche / business ki sambandhinchi blog / website run cheyali anukuntunnaro aa keywords add chesukovachu,
o   Domain registration 1 samvatsaraniki untundi, prati samvatsaram renewal cheyinchukovali (Idi chala mikhyamainadi).
o   Domain registration chesukune mundu okesari kanisam 2 samvatsaralaki register chesukovali. Yendukante samvatsaram yenthalo gadustundi. Appatki mana daggata money lekapothe renewal ki malli ibbandi padalsi vastundi.  
o   Mana India lo BigRock, GoDaddy B4U India anevi manchi domain registration companies.
o   Naa preference BigRock, yendukante first year registration cost yekkuvaga unna, renewals migilina conpanies tho poliste takkuvaga untundi. Support kooda baguntundi.
Ee vishayalani pariganaloki tisukoni manchi domain purchase cheyandi. Domain cost dadapuga anni companies konchem atu ituga okela charge chestayi.

Web Hosting Provider ni yela select chesukovali?

Web Hosting provider ni select chesukune mundu chala vishayalu pariganaloki tisukovali. Avi yento chuddam:
o   Munduga annintikanna price yevaru, yela charge chestunnaro chudandi. Mi budget ni batti plan chesukondi. Nenu ee mata yenduku cheptunanu ante miru oka biginner kabatti.
o   Manaki yentha space avasaram avutundi. 5gb, 10gb, 20gb ila manaki oka avagahana undali. Danni batti basic package lo yevaru yentha space istunnaro chusukovali.  
o   Aa taruvata support service yela andistaru? ane vishayam gurinchi aalochinchali. Manam yentha price chelliste, service antha baguntundi.  
o   wordpress leda vere ye CMS platform install chesukovataniki ayina possible unda ani telusukovali. (Dadapuga anni companies ee service ni andistayi. Yendukante andari avasaralu okela vundavu kabatti).
o   Server speed yela untundi ane vishayam kooda telusukovali. Yendukante SEO lo blog load avvataniki patte time kooda oka role play chestundi.
Viti gurinchi aalochinchi miru oka service provider ni select chesukovachu. Alage domain lage, hosting kooda every year renewal chesukovali.

PRO TIP: 

Ye service provider ayithe bagundtundo artham kavatleda? Google lo serach cheyandi. Ippatike chala hostings pai aneka bandi bloggers reviews vrasi unnaru. vatini okasari parisilinchandi. Ila cheyatam valla miku marintha information labistundi.
        Ippudu nenu intha varakoo cheppina information miku upaypgapadutundi ani anukuntunna. Oka vela miku inthakanna manchi tips teliste matho share cheyandi. Ee information kevalam bloggers ke kakunda, web designers, SEO experts, digital marketers kavali anukune variki kooda upayogapadutundi. Jai Hind.
Share:

Popular Posts