Showing posts with label blogging. Show all posts
Showing posts with label blogging. Show all posts

Blogging Success Story in Business Sector | Blogger VJ

Blogging Success Story in Business Sector | Blogger VJ
Blogging Success Story in Business Sector | Blogger VJ

కళ్యాణ్ చాలా కాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేసి, సొంతగా ఓక్ కంపెనీ స్టార్ట్ చేసచు. తన కంపెనీకి కావాల్సిన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నాడు. ప్రొమోషన్ కోసం అన్ని రకాల అడ్వర్టైజింగ్ మెటీరియల్ (బోర్డ్స్, విసిటింగ్ కార్డ్స్, పంప్లేట్స్, బ్రోచర్లు) సిద్దం చేసుకున్నాడు. తనకున్న పరిచయాల ద్వారా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ కంపెనీని నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తను ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు. దాని ప్రమోట్ చేయడం కోసం ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేశాడు. అందులో ఆ ప్రోడక్ట్ / సాఫ్ట్వేర్ ఫీచర్స్, ప్రైసింగ్ వంటివి ఉంచి ఆ వెబ్ సైట్ ని సోషల్ మీడియా ద్వారా ప్రోమోట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే కళ్యాణ్ కి తను అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా తక్కువగా వస్తుంది. తను వేరే ఏ పని పై దృష్టి కేంద్రికరించ లేకపోయెవాడు.
తన సాఫ్ట్వేర్ ఆ రంగంలో ఖచ్చితంగా నెంబర్ 1 అని తెలుసు, కానీ తను కనీసం నార్మల్ సేల్స్ కూడా చేయలేకపోతున్నాడు. ఒక రోజు డిజిటల్ మర్కేటర్ అయిన తన ఫ్రెండ్ వినయ్ ని కలిసి విషయం చెప్పాడు. అప్పుడు వినయ్ “ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక వారంలో ప్రాబ్లం ఏంటో కనుకొని చెప్తాను” అని అన్నాడు. వినయ్ తరువాత తన ఫ్రీ టైంలో కళ్యాణ్ ప్రాబ్లం ఏంటి? అని చూడటం మొదలుపెట్టాడు. వినయ్ కి కళ్యాణ్ చేసిన మిస్టేక్ ఏంటో తెలిసింది. కళ్యాణ్ ని కలువటానికి వినయ్, కళ్యాణ్ ఆఫీసుకి వెళ్ళాడు. అక్కడ వినయ్ ని చూడగానే కళ్యాణ్ తన ప్రాబ్లం సాల్వ్ అవ్వబోతుంది అని (ఆశపడ్డాడు) అనుకున్నాడు.
వినయ్ కళ్యాణ్ ఫాల్లో అవుతున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని చాలా బాగున్నాయని, అవి తను కూడా తన క్లైంట్స్ కి అప్లై చేస్తా అని అన్నాడు. అప్పుడు కళ్యాణ్, వినయ్ తన ప్రాబ్లం ని సొల్యూషన్ ఏంటి అని అడిగాడు. అప్పుడు వినయ్ ని ప్రొడక్ట్ దాని వెబ్ సైట్, సోషల్ మీడియా ప్రమోషన్ అంతా బాగానే ఉంది. కానీ నీ వెబ్ సైట్ లో ఒక లోటు ఉంది అని అన్నాడు. కళ్యాణ్ కి అర్థం కాలేదు, ఎందుకంటె తన వెబ్ సైట్ తనకి కావలసినట్టు డిజైన్ చేసుకున్నాడు. ఏంటి అది? అని అడిగాడు కళ్యాణ్. “తన బిజినెస్ వెబ్ సైట్ బాగుంది కదా అందులో బ్లాగ్ సెక్షన్ లేదు” అని చెప్పాడు.
కానీ బ్లాగ్గింగ్ కి, నా సాఫ్ట్వేర్ సేల్స్ కి సంబంధం ఏంటి అని అడిగాడు కళ్యాణ్. అయితే ని ప్రోడక్ట్ నిజానికి చాలా మంచి ప్రోడక్ట్. అది ఎన్నో ప్రాబ్లెమ్స్ కి సొల్యూషన్. అయితే ఆ విషయం, ఆ ప్రొబ్లెమ్స్ ఫేస్ చేస్తున్నవారికి తెలియాలి. ఉదాహరణకి నువ్వు కార్దియలజిస్ట్ (గుండె సంబంధిత నిపుణులు) అనుకో, నీ గురించి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి తెలియాలి. పంటి జబ్బులు ఉన్నవాళ్ళకి కాదు. బ్లాగ్గింగ్ ద్వారా నీ ప్రోడక్ట్ ఎవరి కోసం తయారు చేయబడింది, దానిని ఎలా ఉపయోగించికోవచ్చు, నీకు నీ కంపిటీటర్స్ కి తేడా ఏంటి? ఇలాంటి విషయాలను బ్లాగ్ ద్వారా నీ ప్రోడక్ట్ గురించి సోషల్ మీడియా లో తెలుసుకొని నీ వెబ్ సైట్ కి వస్తే దాని ఫీచర్స్, ప్రైసింగ్ మాత్రమే ఉంటె ఆ ప్రోడక్ట్ అవసరం ఉన్నా పర్చేస్ చేయటానికి ఆలోచిస్తారు.
అలా కాకుండా దాని గురించి వివరంగా కొన్ని చక్కటి ఆర్టికల్స్ ద్వారా వ్రాసి వాటిని పోస్ట్ చేస్తే తనకున్న డౌట్స్ చాలా వరకు క్లారిఫై అయ్యి కొనటానికి ముందుకు వస్తారు. ఒక ప్రోడక్ట్ ఎందుకు కొనలో మనమే వారికీ అవగాహనా కల్పించాలి. వాళ్ళలో అవేర్నెస్ కల్పించాలి. ఇది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక భాగం. కాబట్టి నువ్వు బ్లాగ్గింగ్ చేయటం మొదలుపెట్టు” అని చెప్పాడు వినయ్.
వినయ్ మాటలు విన్న కళ్యాణ్ సరే అని అప్పటి నుండి తన ప్రోడక్ట్ పై అనేక ఆర్టికల్స్ వ్రాసి తన బ్లాగ్ లో పోస్ట్ చేయటం మొదలు పెట్టాడు. ఈసారి వినయ్ చెప్పినట్టు ఈ ఆర్టికల్స్ ని మార్కెటింగ్ చేయటం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా 3 నెలలోనే తను 2 సంవత్సరాలలో సేల్స్ చేయాలి అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యాడు. తనకి హెల్ప్ చేసిన వినయ్ కి తను రుణపడి ఉన్నాడు.
పైన చెప్పిన కథలో బ్లాగ్గింగ్ మనీ ఎర్న్ చేయటానికి మాత్రమే కాకుండా బిజినెస్ డెవలప్ చేయడం కోసం ఉపయోగించబడింది. అవును ఇప్పుడు అన్ని రకాల కార్పొరేట్ కంపెనీలు బ్లాగ్గింగ్ యొక్క ఆవశ్యకతని అర్థం చేసుకున్నాయి. బిజినెస్ బ్లాగులు వ్రాయగలిగే వారికీ రెడ్ కార్పెట్ వస్తాయన్నది అక్షర సత్యం. ఇక్కడ బిజినెస్ కోసం బ్లాగ్గింగ్ చేయటం గురించి చూద్దాం. మన బిజినెస్ లో ప్రోడక్ట్ / సర్వీస్ గురించి క్లైంట్స్ కి పూర్తీ అవగాహన రావటానికి బ్లాగ్స్ చక్కగా తోడ్పడతాయి. అవి క్లైంట్స్ లో మన ప్రొడక్ట్స్ / సర్వీస్ పై నమ్మకాన్ని అవగాహనని కల్పిస్తాయి.
ఒకసారి నమ్మకం కలిగాక ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ / సర్వీస్ సేల్ అవ్వడం జరుగుతుంది. సేల్ అయ్యింది కదా అని బ్లాగ్గింగ్ వదిలేయకుడదు. మన ప్రోడక్ట్ / సర్వీస్ కి సంబంధించిన అప్డేట్స్, ఆఫర్స్ ఇలా అన్నింటి గురించి బ్లాగ్ ద్వారా మన ప్రోడక్ట్ / సర్వీస్ ఇంకా పర్చేస్ చేయకుండా ఆలోచించే వారిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా బ్లాగింగ్ ద్వారా సంపాదిస్తున్నాం. కాకపోతే ఇక్కడ డబ్బు కాకుండా బ్రాండ్ వేల్యూ సంపాదించవచ్చు. జై హింద్.


TENGLISH

Kalyan chala kalam software engineer ga panichesi, own ga oka company start chesadu. Tana company ki kavalsina staff ni recrute chesukunnadu. Promotion kosam anni rakala advertising material (boards, visiting cards, pamphllets, brouchers) siddam chesukunnadu. Tanakunna parichayala dwara chinna chinna projects chestoo company ni nadipistunnadu. Ee kramamlo tanu oka software tayaru chesadu. Dani promote cheyadam kosam oka website start chesadu. Andulo aa product / software features, pricing vantivi unci aa website ni social media dwara promote cheyadam modalupettadu. Ayithe Kalyan ki tanu anukunana danikanna response chala takkuvaga vastundi. Tanu vere ye pani pai drushti kendrikarincha lekapoyevadu.
Tana sofware aa rangam lo khachitam ga no.1 ani telusu, kani tanu kanisam normal sales koda cheyalekapothunnadu. Oka roju digital marketer ayina tana friend Vina ni kalisi vishayam cheppadu. Appudu Vinay “ Ippudu nenu konchem busy ga unnani. Oka varamlo problem yento kanukoni cheptanu” ani annadu. Vinay taruvata tana free time lo Kalyan problem yenti? ani chudatam modalupettadu. Vinay ki Kalyan chesina mistake yento telisindi. Kalyan ni kaluvataniki Vinay, Kalyan office ki velladu. Akkada Vinay ni Chudagane Kalyan office ki velladu. Akkada Vinay ni chudagane Kalyan tana problem solve avvabotundi ani (ashapaddadu) anukunnadu.
Vinay Kalyan follow avutunna marketing stratagies anni chala bagunnayani, avi tanu kooda tana clients ki appli chesta ani annadu. Appudu Kalyan, Vinay tana problem ki solution yenti ani adigadu. Appudu Vinay ni product dani website, social media promotion antha bagene undi. Kani ni website lo oka lotu undi ani annadu. Kalyani ki artham kaledu, yendukante tana website tanaki kavalasinattu design chesukunnadu. Yenti adi? adni adigadu Kalyan. “Tana business website bagundi kada andulo blog section ledu” ani cheppadu.
Kani blogging ki, na software sales ki sambandham yenti ane adigadu Kalyan. Ayithe ni product nijaniki chala manchi product. Adi yenno problems ki solution. Ayithe aa vishayam, aa problems face chestunna variki teliyali. Example ki nuvvu cordialagist (gunde sambandhita nipunulu) anuko, nii gurinchi gunde jabbulu unna vallaki teliyali. Panti jabbulu unnavallaki kadu. Blogging dwara ni product yevari kosam tayaru cheyabadindi, danini yela upayoginchukovachu, niku ne compitetors ki teda yanti? Ilanti vishayalanu blog dwara ni product gurinchi social media lo telusukuni ni website ki vaste dani  features, pricing matrame unte aa product avasaram unna purchase cheyataniki aalochistaru.
Ala kakunda dani gurinchi konni chakkati articles dwara vrasi vatini post cheste tanakunna doubts chala varaku clarify ayyi konataniki munduku vastaru. Oka product yenduku konalo maname variki avagahana kalpinchali. Valla lo awareness kalpinchali. Idi digital marketing lo oka bhagam. Nuvvu blogging cheyatam modalupett” ani cheppadu Vinay.  
Vinay matalu vinna kalyan sare ani appati nundi tana product pai aneka articles vrasi tana blog lo post cheyatam modalupettadu. Eesari Vinay cheppinattu ee articles ni marketnig cheyatam modalupettadu. Asharyamga 3 nelalone tanu 2 samvatsaralalo sales cheyali anukunna target ni reach ayyadu. Tanaki help chesina Vinay ki tanu runapadi unnadu.
Paina cheppina story lo blogging money earn cheyataniki matrame kakunda business develop cheyadam kosam upayoginchabadindi. Avunu ippudu anni rakala corporate companies blogging importance artham chesukunnayi. Business blogs vrayagalige variki red carpet vastayannadi akshara satyam. Ikakda Business kosam blogging cheyatam gurinchi chuddam. Mana Business lo product / service gurinchi clients ki poorthi avagahana ravataniki blogs chakkaga thodpadatayi. Avi clients lo mana products / service pai nammkanni avagahanani kalpistayi.
Okasari nammakam kaligaka automatic ga product / service sale avvadam jaruguntudi. Sale ayyindi kada ani blogging vadileyakudadu. Mana product / service ki sambandhinchina updates, offers ila anninti gurinchi blog dwara mana product / service inka purchase cheyakunda aalochinche variki prabhavitam chestundi. Kabatti ikakda kooda blogging dwara sampadistuunnam. Kakapothe Ikkada dabbu kakunda brand value sampadinchavachu. Jai Hind.


Share:

What Next After Blogging ? బ్లాగ్గింగ్ తరువాత నెక్స్ట్ ఏంటి ? Part -2

What Next After Blogging ?
What Next After Blogging ? బ్లాగ్గింగ్ తరువాత నెక్స్ట్ ఏంటి ? Part -2

బ్లాగ్గింగ్ తరువాత ఏంటి అనే అంశం పై మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ ఆర్టికల్ తదుపరి భాగం. బ్లాగ్గింగ్ ద్వారా మనం ఏ నేర్చుకుంటున్నాం, వాటిని ఎలా ఉపయోగించాలి అని ఇంతకూ ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి ద్వారా బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

డిజిటల్ మార్కెటింగ్ :

ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్, ఇప్పుడిప్పుడే అవగాహనలోకి వస్తున్నా రంగం డిజిటల్ మార్కెటింగ్. చాలా మంది వ్యాపారాలు కూడా వీటి వలన లభించే ప్రయోజనాలు తెలుసుకుని, ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్లు ఈ పనులు చేఉకోలేరు, ఎందుకంటె వాళ్లు వల్ల బిజినెస్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్లు కావాలి. అయితే చాలా కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా, అవి స్టార్ట్అప్స్, మధ్య, చిన్న వ్యాపారులకి అందుబాటులో లేవు. కాబట్టి మీరు అలంటి వాటికీ సహాయం చేసి, వారి నుండి బిజినెస్ స్వికరించవచ్చు.
తక్కువ ప్రైసింగ్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీరు ఆఫర్ చేయటం వలన మీకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. 1) మీరు బ్లాగ్గింగ్ ద్వారా ఎర్న్ చేస్తున్నారు, కాబట్టి ఈ వచ్చే మనీ తక్కువే అయినా అది మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది. 2) దీని వలన మీకు రకరకాల వ్యాపారాలకి అవలంబించే వివిధ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలుస్తాయి. మీకు ఈ రంగంలో అనుభవం వస్తుంది. డబ్బు ఈ రోజు వస్తే, రేపు మరో రకంగా ఖర్చు అయిపోతుంది. కానీ అనుభవం అలా కాదు. డబ్బు కన్నా విలువైనది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయవచ్చు.

గ్రాఫిక్ డిజైనింగ్:

మార్కెట్లో ఎంతగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏ మాత్రం ప్రభావం కోల్పోలేదు అనటానికి కారణం ప్రతీ సంవత్సరం ప్రచార వ్యయాలు భారీగా బడ్జెట్ ని కేటాయించడం నిదర్శనం. అంటే దాదాపుగా ప్రతీ బిజినెస్ కి బిజినెస్ కార్డ్స్ (విసిటింగ్ కార్డ్స్), ఫ్లయర్స్ (పాంఫ్లెట్స్), బ్రోచర్స్, పోస్టర్లు, స్టికర్స్, బ్యానర్స్ ఇలాంటివి కావలసి వస్తాయి. వాటిని ప్రింట్ చేసే ముందు డిజైన్ చేయడం అవసరం. క్రియేటివ్ గా, కస్టమర్స్ సంతృప్తి చెందే విధంగా డిజైనింగ్ చేయగలిగితే మంచి బిజినెస్ గా స్టార్ట్ చేయవచ్చు. నిదానంగా ప్రింటింగ్ రిలేటెడ్ బిజినెస్లు కూడా స్టార్ట్ చేయవచ్చు.

వెబ్ డిజైనింగ్ :

ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ వ్యాపారానికి వెబ్ సైట్ ఉండటం వల్ల వచ్చే లాభాల గురించిన ఆవశ్యకత తెలుసుకుంటున్నారు. అయితే వెబ్ సైట్ డిజైనింగ్ అనేది టెక్నికల్ వర్క్. వీటిని ఎవరికి వారు చేసుకోలేరు. కాబట్టి అలాంటి వాళ్లు వెబ్ సైట్ డిజైనర్స్ ని అప్రోచ్ అవుతారు. కాబట్టి వెబ్ సైట్ డిజైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా కూడా కెరియర్ లో సెటిల్ అవ్వవచ్చు.

SEO :

చాలా మంది తమకి కావాల్సిన వస్తువులు, సేవల గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తారు. అప్పుడు మనకి సంబంధించిన ప్రొడక్ట్స్ / సర్వీసెస్ గురించి ఫస్ట్ పేజిలో ఉన్న రిజల్ట్స్ గురించి మాత్రమే చెక్ చేస్తారు. కాబట్టి సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేసినప్పుడు క్లైంట్ వెబ్ సైట్ టాప్ లో రావటానికి SEO చేయాలి. అలా SEO చేసేవారికి మంచి ఇన్కమ్ వస్తుంది అనేది ఎవరూ కాదనలేని సత్యం.
కాబట్టి బ్లాగ్గింగ్ ద్వారా మన బిజినెస్ కూడా స్టార్ట్ చేయవచ్చు. బ్లాగ్గింగ్ డబ్బుతో పటు అనేక అవకాశాలను కూడా అందిస్తుంది. అయితే ఆ అవకాశాలు మీరు బ్లాగ్గింగ్ లోతుని అనుభవించినప్పుడు మాత్రమే అందుకోగలరు. కాబట్టి బ్లాగ్గింగ్ ని సీరియస్ గా తీసుకోని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోండి. ఈ విషయాల పై మీ సలహాలు, సూచనలు కామెంట్ చేసి మకి తెలియచేయండి. జై హింద్.
Share:

What Next After Blogging ? బ్లాగ్గింగ్ తరువాత నెక్స్ట్ ఏంటి ?

What Next After Blogging ?  బ్లాగ్గింగ్ తరువాత నెక్స్ట్ ఏంటి ?
What Next After Blogging ?  బ్లాగ్గింగ్ తరువాత నెక్స్ట్ ఏంటి ?

నెక్స్ట్  ఏంటి ..... ? నెక్స్ట్  ఏంటి ..... ? ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పాట ఇది. నేను లోకల్ సినిమాలోని ఈ పాటలోని లైన్స్ చాలా బాగుంటాయి. ఏంటో మందికి రీచ్ అవ్వడానికి, ఎంతో మంది ఇన్నర్ ఫీలింగ్స్ కి ప్రతీ రూపంగా బాగా పాపులర్ అయ్యింది. 
అవును ఒక పని పూర్తీ చేసిన, ఒక ప్రాజెక్ట్ కంప్లేట్ చేసిన, జాబు అయినా, బిజినెస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా ఈ ప్రశ్న చాలా కామన్. అలాగే బ్లాగ్గింగ్ లో కూడా నెక్స్ట్  ఏంటి ? అనే ప్రశ్న మన కెరియర్, బ్లాగ్ కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. ఈ రోజు బ్లాగ్గింగ్ తరువాత నెక్స్ట్ ఏంటి. అనే టాపిక్ చూద్దాం!

నెక్స్ట్  ఏంటి ..... ?

       బ్లాగ్గింగ్ గురించి తెలుసుకొని, బ్లాగ్ స్టార్ట్ చేసి ఎంతో కష్టపడి ఆర్టికల్స్ వ్రాసి వాటిని ప్రమోట్ చేసి, బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయడం మొదలుపెట్టిన తరువాత, రెగ్యులర్ గా బ్లాగ్స్ రాస్తూ మనీ ఎర్న్ చేస్తాం. అంత బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఏంటి ? కేవలం బ్లాగర్ గానే మనం ఉండిపోకూడదు కదా? 
బ్లాగ్గింగ్ ద్వారా మనం వెబ్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, SEO, మార్కెటింగ్, ప్రమోషనల్ కంటెంట్ డిజైనింగ్, స్టాట్స్ అనలైజైషన్ వంటి వాటిని కూడా నేర్చుకుంటాం. ఇవన్ని బ్లాగ్గింగ్ ద్వారా అంతర్లీనంగా మనం నేర్చుకుందాం.
ఇవన్ని మేము ఎక్కడ నేర్చుకున్నాం అనుకుంటున్నారా? ఒక్కొక్క దాని గురించి ఒకసారి చూద్దాం.
·       వెబ్ డిజైనింగ్ : మన బ్లాగ్ ని వర్డ్ప్రెస్ / బ్లాగ్స్పాట్ ద్వారా మనం తయారు చేసుకుంటున్నాం. మాంకి ఎలా కావాలి అని అనుకుంటున్నామో, అలా డిజైన్ చేసుకుంటాం. డొమైన్, హోస్టింగ్ లని లింక్ చేసుకుని, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా? బ్లాగ్గింగ్ చేసే సమయంలో వర్డ్ప్రెస్ / బ్లాగ్స్పాట్ గురించి ప్రతి విషయాన్నీ తెలుసుకుంటాం. కాబట్టి వెబ్ డిజైనింగ్ లో మనకి ప్రవేశం లభిస్తుంది.
·       కంటెంట్ రైటింగ్ : బ్లాగ్గింగ్ అంటేనే కంటెంట్ వ్రాయటం (అదే ఆర్టికల్స్). ఈ ఆర్టికల్స్ వ్రాసే సమయంలో మంచి కంటెంట్ తో పాటుగా మంచి టైటిల్ ని , ఆర్టికల్ ఎక్కడా డిస్టర్బెంస్ అవ్వకుండా, సబ్ టైటిల్స్ వంటివి పెట్టి, కీవర్డ్స్ కూడా చేరుస్తాం.
·       SEO : SEO లో అత్యంత కీలకమైనది. వెబ్ సైట్ / బ్లాగ్ ఎప్పటికప్పుడు కంటెంట్ అప్డేట్ అవుతూ ఉండటం. ప్రతీ నిత్యం బ్లాగ్గింగ్ చేయటం ద్వారా మన బ్లాగ్ / వెబ్ సైట్  కి ర్యాంకింగ్స్ ఇవ్వడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా బ్లాగ్ లో వ్రాసే కీవర్డ్స్, డిస్క్రిప్షన్, టాగ్స్, ఇమేజ్ టాగ్స్ ఇలా ప్రతీ విషయం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. కాబట్టి బ్లాగ్గింగ్ చేయటం మొదలుపెడితే SEO కూడా నేర్చుకోవచ్చు.
·       ప్రమోషన్ : ప్రతీ బ్లాగ్ / బిజినెస్ / వెబ్ సైట్  ఇలా దేనికైనా మార్కెటింగ్ అత్యంత ప్రధానమైనది. సోషల్ మీడియా ప్లాట్ఫాంస్ అయిన, Facebook, Twitter, YouTube, Instagram, Pintrest వంటి వాటిల్లో ఫ్రీగా, పెయిడ్ గా ప్రమోషన్స్ చేస్తాం. ఇవి మన బ్లాగ్ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తాయి. వీటి ద్వారా మనం సోషల్ మీడియా అప్తిమైజషన్ (SMO) సోషల్ మీడియా మార్కెటింగ్ (SMM) వంటివి నేర్చుకోవచ్చు.
·       గ్రాఫిక్ డిజైనింగ్ : ప్రతీ బ్లాగ్ పోస్ట్ కోసం కొన్ని ఇమేజస్, ప్రమోషన్స్ కోసం డిజైన్ చేస్తాం. వీటిని Photoshop, Illustrator లేదా CorelDraw వంటి కొన్ని ఆన్లైన్ అప్లికేషన్ల వంటి వాటి ద్వారా డిజైన్ చేస్తాం. కాబట్టి కొంత డిజైనింగ్ నాలెడ్జ్ కూడా మనకి లభిస్తుంది.
·       అనలిటిక్స్ : అనలిటిక్స్ ఎనలైజేషన్ చేయకుండా సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని కొలవలేము. అవును గణాంకాలే విజయానికి కొలమానాలు. అనలిటిక్స్ అంటే Google,Facebook, Youtube అనలిటిక్స్ వంటి వాటిని ఎనలైజ్ (విశ్లేషణ) చేయడాన్ని Data Analysis అని అంటారు.
ఓకే. ఇవన్ని నేర్చుకున్నాం, బాగానే ఉంది. బ్లాగ్గింగ్ లో నెక్స్ట్ ఏంటి అంటే టాపిక్ కి సంబంధం ఏంటి ? అనే ప్రశ్న మీరు రావచ్చు. అక్కడికే వస్తున్నా. మీరు బ్లాగ్గింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయడం మొదలుపెట్టాక ఏదో ఒక సమయంలో బిజినెస్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. అప్పుడు మొదట వచ్చే ప్రశ్న ఏం చేస్తే బాగుంటుంది ? అవును ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పటికే బ్లాగ్గింగ్ ద్వారా ఎర్న్ చేస్తున్నాం, దీనిని వేదిలి పెట్టకుండా, దీనికి రిలేటెడ్ గా ఉండే బిజినెస్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది.
       అప్పుడు వచ్చే కొన్ని ఆలోచనలు, డిజిటల్ మార్కెటింగ్, SEO, వెబ్ సైట్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డేటా అనలిటిక్స్ వంటివి. పైన చెప్పినవి అన్ని బ్లాగ్గింగ్ లో సుపరిచితమైనవే. కాబట్టి సులభంగా ప్రారంభించే అవకాశం ఉంటుంది. పైగా ప్రత్యేకమైన ఏర్పాట్లు పెద్దగ అవసరం లేదు. వీటి గురించి మరింత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. (ఇంకా ఉంది.......)
Share:

HOW TO START A WORDPRESS BLOG IN TELUGU | BLOGGING TIPS | BLOGGER VJ

HOW TO START A WORDPRESS BLOG IN TELUGU | BLOGGING TIPS | BLOGGER VJ
HOW TO START A WORDPRESS BLOG IN TELUGU | BLOGGING TIPS | BLOGGER VJ
బ్లాగ్గింగ్ చేద్దాం, చేయాలి అనుకునేవాళ్లు WordPress గురించి వినే ఉంటారు. చాలా మంది WordPress ని రిఫర్ చేస్తారు. WordPress అన్ని బ్లాగ్గింగ్ టూల్స్ లో ది బెస్ట్ అని సలహా ఇస్తుంటారు. WordPress కి అంతటి ప్రాముఖ్యం ఎందుకు? WordPress ఎందుకు అంత మంది మనసులని దోచుకుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి!

Miku Telugu Chadavatam Rada? Don't Worry. Click Here

అసలు ఈ వర్డుప్రెస్సు ఏంటి?

WordPress ప్రపంచంలోనే బాగా పాపులర్ అయిన బ్లాగ్గింగ్ టూల్. దీనిని PHP ప్లాట్ఫాం పై డిజైన్ / ప్రోగ్రామింగ్ చేయడం జరిగింది. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేనివాళ్ళు సైతం సులభంగా అర్థం చేసుకుని బ్లాగులు / వెబ్ సైట్లు డిజైన్ చేయవచ్చు. సులభంగా మెయిన్టైన్ చేయవచ్చు. ప్రపంచంలో ఉన్న బ్లాగులలో 75% బ్లాగులు WordPress ద్వారా డిజైన్ చేసినవే. అంతే కాకుండా ఈ సాఫ్ట్వేర్  / అప్లికేషన్ ని ఎవరైనా ఉచితంగా ఉపయోగుంచుకోవచ్చు. వారికీ నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. అందుకే ప్రపంచంలో మరే ఇతర CMS అప్లికేషన్స్ (బ్లాగ్గింగ్ టూల్స్) కే లేనంత మంది కాంట్రిబుటర్స్ WordPress కి ఉన్నారు.
       WordPress PHP లాంగ్వేజ్ లో తయారు చేసినప్పటికీ, మనకి ఎలాంటి కోడింగ్ బాక్గ్రౌండ్ లేకపోయిన సులభంగా ఉపయోగించవచ్చు. కొన్ని వేల థీమ్స్ WordPress ఆఫీషియల్ సైట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్లగిన్స్ కూడా ఉపయోగించుకుని అదనపు హంగులని బ్లాగ్ / వెబ్ సైట్ కే చేర్చవచ్చు. వీటిని కొన్ని వేల మంది డెవలపర్స్ ప్రతీ నిత్యం WordPress థీమ్స్, ప్లగిన్స్ తయారు చేస్తూ ఉంటారు. కొన్ని లక్షల ప్రీమియం థీమ్స్ పెద్ద పెద్ద వెబ్ సైట్ లా ద్వారా అమ్మబడుతున్నాయి. అలాగే ప్లగిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
       WordPress థీమ్స్ కూడా అన్ని దాదాపుగా SEO ఫ్రెండ్లీగా వుంటాయి. చాలా మంది WordPressని ప్రిఫర్ చేయటానికి ఇది కూడా ఒక కారణం. ఇందులో కూడా blogspot లో మాదిరి యాడ్స్ పెట్టుకుని ఎర్నింగ్ స్టార్ట్ చేయవచ్చు. WordPress ని దాదాపుగా అన్ని హోస్టింగ్ కంపెనీలు సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకునే విధంగా, కేవలం కొన్ని క్లిక్కులతో అందచేస్తున్నాయి. WordPress ఎలా నేర్చుకోవాలి అని అనుకునేవాళ్ళకి చాలా బ్లాగ్స్ అలాగే YouTube చానల్స్ లో ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి.
       ఒకసారి WordPress కాడిన వాళ్లు ,మళ్ళి మళ్ళి ఏ అప్లికేషన్ గురించి ఆలోచించట్లేదు, అంటే అతిశయోక్తి కాదు. WordPress లో SEO చేయటానికి, బ్లాగ్ ఎనలిటిక్స్ లెక్కించటానికి, మన Facebook, ట్విట్టర్ వంటి వాటిని బ్లాగ్ లో ఇంక్లూడ్ చేయటానికి ఈమెయిల్స్ కలెక్ట్ చేయటానికి చాలా ప్లగిన్స్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం ఎలాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ మనకి అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే చాలు.
       WordPress లో పోస్టింగ్ చేసే విధానం కొంచెం YouTube లో వీడియో అప్లోడ్ చేసే విధానంలాగే ఉంటుంది. చాలా ఈజీగా క్యాటగిరిస్ గా డివైడ్ చేసుకొని, బ్లాగ్ పోస్టులని, మెనూలో కూడా ఒక మెనూగా చూపించవచ్చు. చాలా ఈమెయిలు మార్కెటింగ్ టూల్స్, పేమెంట్ గేట్వే టూల్స్ ప్రత్యేకంగా WordPress ప్లగిన్స్ తయారు చేస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా సులభంగా ఉపయోగించుకోవచ్చు.
       WordPress గురించి A - Z పూర్తిగా ముందు ముందు ఆర్టికల్స్ వ్రాస్తాను. అయితే సెల్ఫ్ హోస్టింగ్ వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసుకుని బ్లాగ్గింగ్ చేయాలి అనుకునేవాళ్లు, వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్న మమల్ని కాంటాక్ట్ అవ్వండి. WordPress లో బ్లాగ్గింగ్ చేద్దాం అనుకునే వారికీ ఏంటో సపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డవలపర్స్ నుండి లభిస్తుంది. బిగినర్స్ అందరికి హ్యాపీ బ్లాగ్గింగ్. జై హింద్.

TENGLISH

 Blogging cheddam, cheyali ankunevallu WordPress gurinchi vine untaru. Chala mandi WordPress ni refer chestaru. WordPress anni blogging tools lo the best ani advice istuntaru. WordPress ki anthati pramukhyam yenduku? WordPress yenduku antha mandi manasulani dochukundi? Ilanti aasaktikaramaina vishayalani telusukundam randi !

Asalu Ee WordPress Yenti?

WordPress prapanchamlone baga popular ayina blogging tool. Dinini PHP platform pai design / program cheyadam jarigindi. Yelanti technical knowledge lenivallu saitham sulabhamga maintain cheyavachu. Prapanchamlo unna blogs lo 75% blogs WordPress dwara design chesinave. Anthe kakunda ee software / application ni yevaraina uchitamga upayoginchukovachu. Variki nachunatluga marchukovachu. Anduke prapanchamlo mare itara CMS applications (Blogging Tools) ki lenantha mandi contributors WordPress ki unnaru.
       WordPress PHP language lo tayaru chesinappatiki, manaki yelanti coding background lekapoyina sulabhamga upayoginchavachu. Konni vela themes WordPress offical site lo free ga download chesukuni upayoginchukovachu. Alage plugins kooda upayoginchukuni adanapu hangulani blog / website ke cherchavachu. Vitini konni vela mandi developers prati nityam WordPress themes, plugins tayaruchestoo untaru. Konni lakshala premium themes pedda pedda website la dwara ammabadutunnayi. Alage plugins kooda andubatulo unnayi.  
       WordPress themes kooda anni dadapuga SEO friendly ga untayi. Chala mandi WordPress ni prefer cheyataniki idi kooda oka karanam. Indulo kooda blogspot lo madiri ads pettukuni earning start cheyavachu. WordPress ni dadapuga anni hosting companies simple ga install chesukune vidhamga, kevalam konni clicks tho andhachestunanyi. WordPress yela nerchukovali ani anukunevallaki chala blogs alage YouTube chanels lo tutorials andubatulo unnayi.  
       Okasari WordPress vadina vallu malli malli ye application gurinchi alochinchatledu. Ante atisayokti kadu. WordPress lo SEO cheyataniki, blogs analytics lekkinchataniki, mana FB twitter vanti vatini blog lo include cheyataniki emails collect cheyataniki chala plugins freega andubatulo unnayi. Viti kosam yelanti programing skils manaki avasaram ledu, Just artham chesukunte chalu.
       WordPress lo posting chese vidhanam konchem YouTube lo video upload chese vidhamgane untundi. Chala easyga catogories ga devide chesukuni blog postulani menulo kooda oka menuga chupinchavachu. Chala email marketing tools, payment gatway tools pratyekamga WordPress plugins tayaru chestunnayi. Kabatti vitini kooda sulabhamga upayoginchukovachu.  
       WordPress gurinchi A-Z poorthiga mundu mundu articles vrastanu. Ayithe self hosting WordPress install chesukuni blogging cheyali anukunevallu, vallaki yelanti doubts unna mamalni contact avvandi. WordPress lo blogging cheddam anukune variki yento support worldwode ga unna developers nundi labhistundi. Beginners andariki happy blogging. Jai Hind.  

Share:

Popular Posts