Showing posts with label wordpress. Show all posts
Showing posts with label wordpress. Show all posts

HOW TO START A WORDPRESS BLOG IN TELUGU | BLOGGING TIPS | BLOGGER VJ

HOW TO START A WORDPRESS BLOG IN TELUGU | BLOGGING TIPS | BLOGGER VJ
HOW TO START A WORDPRESS BLOG IN TELUGU | BLOGGING TIPS | BLOGGER VJ
బ్లాగ్గింగ్ చేద్దాం, చేయాలి అనుకునేవాళ్లు WordPress గురించి వినే ఉంటారు. చాలా మంది WordPress ని రిఫర్ చేస్తారు. WordPress అన్ని బ్లాగ్గింగ్ టూల్స్ లో ది బెస్ట్ అని సలహా ఇస్తుంటారు. WordPress కి అంతటి ప్రాముఖ్యం ఎందుకు? WordPress ఎందుకు అంత మంది మనసులని దోచుకుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి!

Miku Telugu Chadavatam Rada? Don't Worry. Click Here

అసలు ఈ వర్డుప్రెస్సు ఏంటి?

WordPress ప్రపంచంలోనే బాగా పాపులర్ అయిన బ్లాగ్గింగ్ టూల్. దీనిని PHP ప్లాట్ఫాం పై డిజైన్ / ప్రోగ్రామింగ్ చేయడం జరిగింది. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేనివాళ్ళు సైతం సులభంగా అర్థం చేసుకుని బ్లాగులు / వెబ్ సైట్లు డిజైన్ చేయవచ్చు. సులభంగా మెయిన్టైన్ చేయవచ్చు. ప్రపంచంలో ఉన్న బ్లాగులలో 75% బ్లాగులు WordPress ద్వారా డిజైన్ చేసినవే. అంతే కాకుండా ఈ సాఫ్ట్వేర్  / అప్లికేషన్ ని ఎవరైనా ఉచితంగా ఉపయోగుంచుకోవచ్చు. వారికీ నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. అందుకే ప్రపంచంలో మరే ఇతర CMS అప్లికేషన్స్ (బ్లాగ్గింగ్ టూల్స్) కే లేనంత మంది కాంట్రిబుటర్స్ WordPress కి ఉన్నారు.
       WordPress PHP లాంగ్వేజ్ లో తయారు చేసినప్పటికీ, మనకి ఎలాంటి కోడింగ్ బాక్గ్రౌండ్ లేకపోయిన సులభంగా ఉపయోగించవచ్చు. కొన్ని వేల థీమ్స్ WordPress ఆఫీషియల్ సైట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్లగిన్స్ కూడా ఉపయోగించుకుని అదనపు హంగులని బ్లాగ్ / వెబ్ సైట్ కే చేర్చవచ్చు. వీటిని కొన్ని వేల మంది డెవలపర్స్ ప్రతీ నిత్యం WordPress థీమ్స్, ప్లగిన్స్ తయారు చేస్తూ ఉంటారు. కొన్ని లక్షల ప్రీమియం థీమ్స్ పెద్ద పెద్ద వెబ్ సైట్ లా ద్వారా అమ్మబడుతున్నాయి. అలాగే ప్లగిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
       WordPress థీమ్స్ కూడా అన్ని దాదాపుగా SEO ఫ్రెండ్లీగా వుంటాయి. చాలా మంది WordPressని ప్రిఫర్ చేయటానికి ఇది కూడా ఒక కారణం. ఇందులో కూడా blogspot లో మాదిరి యాడ్స్ పెట్టుకుని ఎర్నింగ్ స్టార్ట్ చేయవచ్చు. WordPress ని దాదాపుగా అన్ని హోస్టింగ్ కంపెనీలు సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకునే విధంగా, కేవలం కొన్ని క్లిక్కులతో అందచేస్తున్నాయి. WordPress ఎలా నేర్చుకోవాలి అని అనుకునేవాళ్ళకి చాలా బ్లాగ్స్ అలాగే YouTube చానల్స్ లో ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి.
       ఒకసారి WordPress కాడిన వాళ్లు ,మళ్ళి మళ్ళి ఏ అప్లికేషన్ గురించి ఆలోచించట్లేదు, అంటే అతిశయోక్తి కాదు. WordPress లో SEO చేయటానికి, బ్లాగ్ ఎనలిటిక్స్ లెక్కించటానికి, మన Facebook, ట్విట్టర్ వంటి వాటిని బ్లాగ్ లో ఇంక్లూడ్ చేయటానికి ఈమెయిల్స్ కలెక్ట్ చేయటానికి చాలా ప్లగిన్స్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం ఎలాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ మనకి అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే చాలు.
       WordPress లో పోస్టింగ్ చేసే విధానం కొంచెం YouTube లో వీడియో అప్లోడ్ చేసే విధానంలాగే ఉంటుంది. చాలా ఈజీగా క్యాటగిరిస్ గా డివైడ్ చేసుకొని, బ్లాగ్ పోస్టులని, మెనూలో కూడా ఒక మెనూగా చూపించవచ్చు. చాలా ఈమెయిలు మార్కెటింగ్ టూల్స్, పేమెంట్ గేట్వే టూల్స్ ప్రత్యేకంగా WordPress ప్లగిన్స్ తయారు చేస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా సులభంగా ఉపయోగించుకోవచ్చు.
       WordPress గురించి A - Z పూర్తిగా ముందు ముందు ఆర్టికల్స్ వ్రాస్తాను. అయితే సెల్ఫ్ హోస్టింగ్ వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసుకుని బ్లాగ్గింగ్ చేయాలి అనుకునేవాళ్లు, వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్న మమల్ని కాంటాక్ట్ అవ్వండి. WordPress లో బ్లాగ్గింగ్ చేద్దాం అనుకునే వారికీ ఏంటో సపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డవలపర్స్ నుండి లభిస్తుంది. బిగినర్స్ అందరికి హ్యాపీ బ్లాగ్గింగ్. జై హింద్.

TENGLISH

 Blogging cheddam, cheyali ankunevallu WordPress gurinchi vine untaru. Chala mandi WordPress ni refer chestaru. WordPress anni blogging tools lo the best ani advice istuntaru. WordPress ki anthati pramukhyam yenduku? WordPress yenduku antha mandi manasulani dochukundi? Ilanti aasaktikaramaina vishayalani telusukundam randi !

Asalu Ee WordPress Yenti?

WordPress prapanchamlone baga popular ayina blogging tool. Dinini PHP platform pai design / program cheyadam jarigindi. Yelanti technical knowledge lenivallu saitham sulabhamga maintain cheyavachu. Prapanchamlo unna blogs lo 75% blogs WordPress dwara design chesinave. Anthe kakunda ee software / application ni yevaraina uchitamga upayoginchukovachu. Variki nachunatluga marchukovachu. Anduke prapanchamlo mare itara CMS applications (Blogging Tools) ki lenantha mandi contributors WordPress ki unnaru.
       WordPress PHP language lo tayaru chesinappatiki, manaki yelanti coding background lekapoyina sulabhamga upayoginchavachu. Konni vela themes WordPress offical site lo free ga download chesukuni upayoginchukovachu. Alage plugins kooda upayoginchukuni adanapu hangulani blog / website ke cherchavachu. Vitini konni vela mandi developers prati nityam WordPress themes, plugins tayaruchestoo untaru. Konni lakshala premium themes pedda pedda website la dwara ammabadutunnayi. Alage plugins kooda andubatulo unnayi.  
       WordPress themes kooda anni dadapuga SEO friendly ga untayi. Chala mandi WordPress ni prefer cheyataniki idi kooda oka karanam. Indulo kooda blogspot lo madiri ads pettukuni earning start cheyavachu. WordPress ni dadapuga anni hosting companies simple ga install chesukune vidhamga, kevalam konni clicks tho andhachestunanyi. WordPress yela nerchukovali ani anukunevallaki chala blogs alage YouTube chanels lo tutorials andubatulo unnayi.  
       Okasari WordPress vadina vallu malli malli ye application gurinchi alochinchatledu. Ante atisayokti kadu. WordPress lo SEO cheyataniki, blogs analytics lekkinchataniki, mana FB twitter vanti vatini blog lo include cheyataniki emails collect cheyataniki chala plugins freega andubatulo unnayi. Viti kosam yelanti programing skils manaki avasaram ledu, Just artham chesukunte chalu.
       WordPress lo posting chese vidhanam konchem YouTube lo video upload chese vidhamgane untundi. Chala easyga catogories ga devide chesukuni blog postulani menulo kooda oka menuga chupinchavachu. Chala email marketing tools, payment gatway tools pratyekamga WordPress plugins tayaru chestunnayi. Kabatti vitini kooda sulabhamga upayoginchukovachu.  
       WordPress gurinchi A-Z poorthiga mundu mundu articles vrastanu. Ayithe self hosting WordPress install chesukuni blogging cheyali anukunevallu, vallaki yelanti doubts unna mamalni contact avvandi. WordPress lo blogging cheddam anukune variki yento support worldwode ga unna developers nundi labhistundi. Beginners andariki happy blogging. Jai Hind.  

Share:

Popular Posts