#10 Important Modules in Digital Marketing in Telugu | Blogger VJ

Digital Marketing Modules in Telugu by Blogger VJ
Digital Marketing Modules in Telugu by Blogger VJ

హాయ్ లాస్ట్ పోస్ట్ లో మనం అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? ట్రెడిషనల్ మార్కెటింగ్ కి, డిజిటల్ మార్కెటింగ్ కి తేడ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉంటాయి? అనే వాటి గురించి తెలుసుకున్నాం. ఈ పోస్టులో డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి? ఏమిమి మడ్యుల్స్ ఉంటాయి? అవి ఏంటి? అనేవి చూద్దాం!
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఒక advertisement ని customize చేయవచ్చు అని తెలుసుకున్నాం.  అయితే ఇందులో మనం కొన్ని టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలి. అయితే టెక్నాలజీస్ అన్నాం కదా అని బయపడకండి, ఎందుకంటే  ఈ టెక్నాలజీస్ ఎవరైనా నేర్చుకోవచ్చు. 
  • Website Designing (Wordpress)
  • Content Writing
  • Email Marketing (Mail Chimp)
  • SEO
  • SMO
    • Facebook
    • Twitter
    • YouTube
    • Instagram
    • LinkedIn
    • Pintrest
  • Google Analytics
  • Google Adwords
  • SEM
  • SMM
  • Mobile Marketing

వీటిని అన్నింటి గురించి మనం ముందు ముందు పోస్ట్లలో తెలుసుకుందాం.
డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్లోనే ఎందుకు నేర్చుకోవాలి? బుక్స్ దొరకవా? బుక్స్ చదువుకుని కూడా నేర్చుకోవచ్చు కదా? అనే సందేహం మీకు రావచ్చు. డిజిటల్ రంగం ప్రతీ నిత్యం అప్డేట్ అవుతూ ఉంటుంది. మీరు అనుకునట్టుగానే ఒక బుక్ చదివి నేర్చుకోవచ్చు. ఆ బుక్ రాసిన 2 సంవత్సరాల తరువాత మీరు ఆ బుక్ కొని నేర్చుకుంటే అప్పటికి ఆ బుక్ చెప్పినవి అన్ని మారిపోయి ఉంటాయి. కాబట్టి ఎపటికి అప్పుడు మీరు అప్డేట్ గా ఉండాలి. అల ఉండగల్గితేనే మీరు డిజిటల్ మార్కెటింగ్ రంగం లో ముందుకు వెళ్ళగలరు. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
Share:

1 comment:

  1. తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రయత్నం అభినందనీయం. మీ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. మీరు మరెన్నో విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    ReplyDelete

Popular Posts