Website Designing Course | Lesson 04 | How to insert Images, Videos in HTML | Blogger VJ

Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ

హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్ లో టెక్స్ట్ ఫార్మేషన్స్ గురించి, అలాగే attributes గురించి తెలుసుకున్నాం. మనం ఈ లెసన్ లో  వెబ్ పేజెస్ లో ఇమేజెస్ ని ఎలా  చేయాలో తెలుసుకుందాం.  అదే విధంగా మనం వెబ్సైట్లలో ఉపయోగించే లింకులు ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలుసుకుందాం. వెబ్ పేజెస్ లో ఇమేజెస్ ఇన్సర్ట్ చేయటం ఈజీ. ఇంకా  ఆలస్యం చేయకుండా లెసన్ స్టార్ట్ చేద్దాం.

ఇమేజ్ ఇన్సర్ట్ చేయటం ఎలా?

ముందుగా మనం ఒక వెబ్ పేజీ ని క్రియేట్ చేయాలి.  Notepad ఓపెన్ విధంగా కొంత కోడింగ్ వ్రాస్తున్నాను.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఇప్పుడు మనం ఇందులో <title></title>ల మధ్యలో మనం  images in HTML అని ఇద్దాం, ఈ విధంగా.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఇప్పుడు మనం బాడీలో ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయటానికి <img>  అనే టాగ్ ని వ్రాద్దాం. మనం ఇంతకూ ముందు లెసన్ లో attributes గురించి కొంత తెలుసుకున్నాం. ఇక నుండి ప్రతి టాగ్ లో ఉపయోగించే attributes గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఈ విధంగా img టాగ్ వ్రాస్తున్నాను.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఇక్కడ మనం వ్రాసిన కోడ్ లో <img> టాగ్ లో src అనే attribute అని వ్రాసాము. Src అంటే ఇమేజ్ ఫైల్ ఎక్కడ ఉంది అనేటువంటి ప్లేస్ లేదా పాత్ ఇవ్వాలి. ఇక్కడ నేను డెస్క్టాప్ పైన ఒక ఇమేజ్ ని సేవ్ చేశాను. దాని నేమ్ నేను image అని ఇచ్చాను. అది png ఫార్మటులో ఉంది. పైన  కనిపించే ఇమేజ్ లో ఉన్న పాత్ (path) డెస్క్టాప్ లో ఉన్న ఫైల్ ని ఇండికేట్ చేస్తుంది. మనం ఇప్పుడు వెబ్ పేజీని సేవ్ చేసి ఓపెన్ చేద్దాం . ఆలా ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
కోడ్ లో మనం ఖచ్చితంగా ఇమేజ్ ఫైల్  ఫార్మటు ఇవ్వాలి. అంటే అది jpg ఫైలా, png ఫైలా లేదా gif ఫైలా అని ఇవ్వాలి. ఆలా ఇచ్చినప్పుడు మాత్రమే  కరెక్ట్ గా ఇమేజ్ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం పైన వ్రాసినట్టు కాకుండా ఇంకొక పద్దతిని ఉపయోగిద్దాం. మనం డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి HTML అని నేమ్ ఇద్దాం.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
మళ్ళి అందులో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి images అని నేమ్ ఇవ్వండి.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఇప్పుడు డెస్క్టాప్ పైన ఉన్న ఇమేజ్ ఫైల్ ని  కాపీ చేసి ఈ ఫోల్డర్ లో పేస్ట్ చేయండి.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఇప్పుడు HTML ఫోల్డర్ లో డెస్క్టాప్  పైన ఉన్న index ఫైల్ ని కట్ చేసి పేస్ట్ చేయండి.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ

ఇప్పుడు index ఫైల్ ని notepadలో ఓపెన్ చేయండి.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ

ఇప్పుడు src లోపల ఉన్న ఇనోటెడ్ కామాస్ మధ్యలో ఈ విధంగా వ్రాయండి.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
సేవ్ చేసి బ్రౌసర్ లో ఓపెన్ చేయండి. మీకు రిజల్ట్ లో ఏమి తేడా ఉండదు.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
అంటే మనం ముందు ఇచ్చిన images అనేది ఫోల్డర్ నేమ్. / తరువాత ఉన్నది ఫైల్ నేమ్. ఇది చాలా ఈజీ మెథడ్. ఇలా వ్రాయటం వలన మనకి సర్వర్ లో కూడా ఎలాంటి ప్రాబ్లెమ్స్ రావు.

లింక్స్ క్రియేట్ చేయటం ఎలా?

లింక్స్ అంటే మనల్ని ఒక పేజీ నుండి మరో పేజీకి రీడైరెక్ట్ చేయటానికి, ఇమేజ్స్ ఓపెన్ చేయటానికి, ఫైల్స్ డౌన్లోడ్ చేయటానికి ఉపయోగించటం జరుగుతుంది. మరి అలాంటి లింక్స్ ని మనం వెబ్ పేజీలో ఎలా క్రియేట్ చేస్తాం. ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పేస్తాను.
ముందుగా notepad లో ఈ విధంగా కోడింగ్ వ్రాస్తున్నాను.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఇది ఒక స్టాండార్ట్ స్ట్రక్చర్. కాబట్టి దాదాపుగా ప్రతి వెబ్ పేజీ లో ఇవి కామన్ గా ఉంటాయి. లింక్స్ ని క్రియేట్ చేయటానికి Anchor Tags ని ఉపయోగిస్తాము. పైన వ్రాసిన కోడింగ్ ఈ విధంగా వెబ్ పేజీ బ్రౌసర్ కనిపిస్తుంది.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఇప్పుడు Anchor Tags వ్రాద్దాం.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
సేవ్ చేసి వెబ్ పేజీ ని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
మీకు బాగా కనిపించటానికి బ్రౌసర్ లో జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఏ విధమైన తేడా కనిపించదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? చూద్దాం. మనం వ్రాసిన కోడింగ్ లో మనం anchor tag వ్రాసాము,  కానీ ఎలాంటి attribute మనం వ్రాయలేదు. ఇప్పుడు కొన్ని attributes ఈ విధంగా వ్రాద్దాం.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
పైన కనిపించే ఇమేజ్ లో మీకు href అనే attribute వ్రాయటం జరిగింది. ఇందులో నేను గూగుల్ వెబ్సైటు url వ్రాసాను. ఇప్పుడు సేవ్ చేసి వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తాయి.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
పైన కనిపించే ఇమేజ్ లో Click Here అని ఉన్న టెక్స్ట్ మాత్రం బ్లూ కలర్ లో అండర్లైన్ చేయబడి ఉంది. మనం వ్రాసిన anchor tag పని చేస్తుందో లేదో చెక్ చేయటానికి దాని పైన ఒక్కసారి క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా గూగుల్ వెబ్సైటు ఓపెన్ అవుతుంది.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఒకవేళ మీకు గూగుల్ పేజీ ఓపెన్ అవ్వకపోతే anchor tag లో వ్రాసిన url కరెక్ట్ గా వ్రాసి ఉండరు. మనం కచ్చితంగా http:// లేదా https:// లతో సహా ఉన్న url ని వ్రాయాలి. అప్పుడు మన లింక్ పని చేస్తుంది.
అదే విధంగా మనం లింక్స్ లో మనం ఇమేజ్స్ కూడా ఓపెన్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం.
నేను ఈ విధంగా ఇమేజ్ url వ్రాసాను. 
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

ఇక్కడ కనిపించే click here పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
అదే విధంగా ఇప్పుడు మనం ఇచ్చిన url అదే టాబ్ లో ఓపెన్ అవ్వకుండా కొత్త టాబ్ లో ఓపెన్ అవ్వలంటే ఏం చేయాలి. అందుకోసం మనం anchor tag లో target అనే attribute ఉపయోగిస్తాం. అది ఎలాగో చూద్దాం.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఇప్పుడు సేవ్ చేసి వెబ్ పేజీ ని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు మళ్ళి click here పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇంకొక టాబ్ లో ఇమేజ్  ఓపెన్ అవుతుంది.
Website Designing Course |  How to insert Images, Videos in HTML | Blogger VJ
ఈ విధంగా మనం లింక్స్ క్రియేట్ చేస్తాం. తరువాత లెసన్ లో HTML లో ఉండే లిస్టుల గురించి తెలుసుకుందాం. 
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Share:

Website Designing Course | Lesson 03 | How to format HTML text in Telugu | Blogger VJ

Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ

హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్ లో HTML లో హెడ్డింగ్స్, పేరాగ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకున్నాం. మరి టెక్స్ట్ కి సంబంధించిన ఫార్మాట్ ఎలా చేయాలి? అంటే కలర్స్ ఎలా అప్లై చేయాలి? టెక్స్ట్ సైజు ఎలా మార్చాలి? బోల్డ్, ఇటాలిక్ టెక్స్ట్ వంటివి ఎలా అప్లై చేయాలి వంటి వాటి గురించి మనం ఈ లెసన్ లో తెలుసుకుందాం. పేరాగ్రాఫ్ టాగ్ వ్రాస్తున్నాను.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా మనం వ్రాసిన తరువాత సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక బోల్డ్  టాగ్ ను  నేను వ్రాయండి.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
అప్పుడు మీకు ఏ విధంగా కనిపిస్తుంది. ఫైల్ సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు ఇంకొక ఇటాలిక్ అనే టాగ్ వ్రాద్దాం. ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
మళ్ళి ఫైల్ సేవ్ చేసి, రిఫ్రెష్ చేయండి. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు underline అనే టాగ్ వ్రాస్తున్నాను. ఆ టాగ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు మళ్ళి ఫైల్ సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా మనం బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ టెక్స్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఫాంట్ యొక్క కలర్ ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం.
అందుకోసం మనం attributes గురించి తెలుసుకోవాలి. Attributes అంటే ఏంటి? వాటి వలన ఉనయోగం ఏంటి? అని తెలుసుకుందాం.
    HTML elements (tags) అన్ని attributes కల్గి ఉన్నాయి.
    Attributes, element యొక్క అదనపు సమాచారం (అడిషనల్ information) ని అందిస్తుంది.
    Attributes ప్రత్యేకంగా starting tag లో మాత్రమే వ్రాస్తాం.
    Attributes అన్ని కూడా జతలు(pairs) గా వ్రాయడం జరుగుతుంది. అంటే ఆ attribure పేరు, దాని విలువ ఇలా పెయిర్ గా వస్తాయి. Ex: name=”value”
    Attributes ఎప్పుడూ కూడా దాని యొక్క పేరు తర్వాత వచ్చే = తరువాత “” (ఇన్వర్టెడ్ కామాస్) మధ్యలో మాత్రమే దాని యొక్క విలువ(value) ని వ్రాయాలి.
ఇక్కడి నుండి మనం వ్రాసే ప్రతీ tag కి దాదాపుగా attribute ని వ్రాస్తాం. ఇప్పుడు మనం attributes ని ప్రాక్టికల్ గా ఎలా వ్రాయాలో తెలుసుకుందాం.  అందుకోసం నేను హెడ్డింగ్ టాగ్ కి కొన్ని attributes ఎలా అప్లై చేయాలో చేద్దాం. ఇప్పుడు <h1></h1> ల మధ్య <font> అనే ఒక టాగ్ వ్రాయండి.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు font ట్యాగ్ కి attributes అప్లై చేసి చూద్దాం. ముందుగా color అనే attribute డిఫైన్ చేద్దాం. ఈ విధంగా కలర్ attribute వ్రాద్దాం.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా వ్రాసిన తరువాత సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు మనం size అనే attribute అప్లై చేద్దాం. ఇది హెడ్డింగ్ కాబట్టి ఇంకా కొంచెం సైజు పెంచుదాం.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా వ్రాసి సేవ్ చేసి, రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు మనం ఈ హెడ్డింగ్ align center చేద్దాం. ఈసారి <h1> లో attribute వ్రాద్దాం. ఈ విధంగా మనం align attribute వ్రాసి వేల్యూ center వ్రాద్దాం.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
మనం ఈ విధంగా attributes ఉపయోగిస్తాం.
నోట్:  ఈ లెసన్ లో మనం వ్రాసిన font టాగ్ ప్రస్తుతం వాడుకలో లేదు. ప్రస్తుతం మనం HTML5 వాడుకలో ఉంది. మనం HTML 4 నేర్చుకుంటున్నాం. ఎందుకు HTML4 అంటే HTML4 నేర్చుకోవటం ఈజీ. HTML4 నేర్చుకుంటే HTML బేసిక్స్ అన్ని మనకి తెలుస్తాయి. ఇప్పుడు HTML5 తెలుసుకుంటే ఉపయోగపడుతుంది. కాబట్టి font అనే టాగ్ HTML 5 లో పనిచేయదు అని గమనించగలరు.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Share:

Website Designing Course | Lesson 02 | How to create HTML Headings and Paragraphs in Telugu

Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu

హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్ లో ఒక వెబ్ పేజీ (ఫస్ట్ వెబ్ పేజీ) ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఒక వెబ్ పేజీ ఎలా క్రియేట్ చేయాలి అని మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్ లో మనం వెబ్ పేజెస్ లో హెడ్డింగ్స్, పేరాగ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.
ఇప్పుడు notepad ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు నేను వ్రాసిన కోడింగ్ వ్రాయండి. ముందుగా ఒక html టాగ్ వ్రాయాలి. 
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఈ విధంగా మనం ఒక html టాగ్ వ్రాయాలి. ఇలా ఒకేసారి వ్రాయటం నేర్చుకోవటం ఒక మంచి అలవాటు. ఎందుకంటె ఇలా వ్రాయటం వలన ఎక్కడ టాగ్ బ్రేక్ అవ్వటం అనేది జరగదు. టాగ్ బ్రేక్ అవ్వడం వలన మన కోడింగ్ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది.
ఇప్పుడు దాని మధ్యలో head  టాగ్ వ్రాయాలి.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇప్పుడు head మధ్యలో title టాగ్ వ్రాయాలి.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇప్పుడు ఆ టైటిల్ టాగ్ మధ్యలో మీ వెబ్ పేజీ యొక్క టైటిల్ ని టైపు చేయండి.

Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇక్కడితో మనకి హెడ్ సెక్షన్ కోడ్ వ్రాయటం కంప్లీట్ అయ్యింది (ఈ లెసన్ లో). ఇప్పుడు </head> టాగ్ తరువాత <body> టాగ్ వ్రాయాలి.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇప్పుడు మనం ఏం వ్రాయాలి అని అనుకుంటే ఆ <body> అని ఉన్న ఓపెనింగ్ టాగ్ తరువాత వ్రాయాలి. ఇప్పుడు అందులో మీరు ఈ విధంగా కొంత కోడింగ్ వ్రాయండి.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇప్పుడు ఈ ఫైల్ ని మనం లాస్ట్ లెసన్ లో సేవ్ చేసుకున్నట్టు  సేవ్ చేయాలి. నేను index.html అని సేవ్ చేస్తున్నాను.  ఇప్పుడు ఆ index.html ఫైల్ ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
పైన కనిపించే ఇమేజ్ లో మీకు 6 హెడ్డింగ్స్ ఉన్నాయి. HTML లో హెడ్డింగ్స్ 6 రకాలు. అవి h1 నుండి h6 వరకు ఉన్నాయి. ఇవి మీకు వివిధ రకాల సైజులలో కనిపిస్తాయి. ఒక వేళ మీరు h7 అని ఒక కొత్త టాగ్ వ్రాసిన అది పని చేయదు. ఒకసారి ట్రై చేసి చూద్దాం.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇక్కడ మీకు h7 టాగ్ తో పాటుగా నేను మీకు తేడా తెలియటానికి పేరాగ్రాఫ్ టాగ్ కూడా వ్రాసాను. ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేయటానికి f5 బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
అంటే మనకి h7 టాగ్ పని చేయలేదు. ఎందుకంటే h7 టాగ్ ని W3C వాళ్ళు డిఫైన్ చేయలేదు. W3C అంటే World Wide Web Consortium. వెబ్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని World Wide Web Consortium డిఫైన్ చేస్తుంది. వీళ్ళే HTML5, CSS లని డిఫైన్ చేసి వెబ్ టెక్నాలిజీస్ అప్డేట్ చేసారు. ఈ విధంగా మనం హెడ్డింగ్స్ క్రియేట్ చేస్తాం.
పేరాగ్రాఫ్స్ ఎలా యాడ్ చేయాలి?
పేరాగ్రాఫ్స్ యాడ్ చేయటం కోసం మనం <p> టాగ్ ఉపయోగిస్తాం. నేను ఒక పేరాగ్రాఫ్ టాగ్ యాడ్ చేసి అందులో నేను ఒక డమ్మి టెక్స్ట్ యాడ్ చేస్తాను. డమ్మి టెక్స్ట్ యాడ్ చేయటానికి https://www.lipsum.com అనే వెబ్సైటు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మీకు అనేక పేరాగ్రాఫ్స్ కనిపిస్తాయి. అందులో నుండి దేనిని అయినా మీరు కాపీ చేసి, <p></p> తగల మధ్యలో ఈ విధంగా పేస్ట్ చేయండి.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇప్పుడు సేవ్ చేసి వెబ్ పేజీని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇప్పుడు మరిన్ని పేరాగ్రాఫ్స్ యాడ్ చేయటానికి నేను ఇంకొక రెండు సార్లు పేస్ట్ చేస్తున్నాను.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఈ విధంగా కనిపిస్తున్న ఫైల్ ని మీరు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కానీ మనకి కావాల్సింది ఇలా కాదు. మరి ఎలా ఇన్సర్ట్ చేయాలి ? అందుకోసం మనం ఇంతకూ ముందు వ్రాసిన <p> టాగ్ క్లియర్ చేయండి. మళ్ళి ఒక టాగ్ <p></p>వ్రాయండి. దాని మధ్యలో మీరు ఒకసారి డమ్మి టెక్స్ట్ పేస్ట్ చేయండి. ఇప్పుడు మీకు మళ్ళి ఇంకొక పేరాగ్రాఫ్ వెబ్ పేజీలో కావాలి అంటే ఇంకొక <p></p> టాగ్ వ్రాయాలి. ఈ విధంగా వ్రాయండి.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇక్కడ నేను మీకు అర్థం కావటానికి నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫైల్ సేవ్ చేసి, రిఫ్రెష్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to create HTML Headings and Paragraphs in Telugu
ఇప్పుడు మనం ఈ విధంగా హెడ్డింగ్స్, పేరాగ్రాఫ్స్ క్రియేట్ చేస్తాం. తరువాత లెసన్ లో HTML టెక్స్ట్ ఫార్మట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. 
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Share:

Popular Posts

Blog Archive