Free Blogging Course | Lesson # 1 | How to Create a Gmail Account in 2019 | Blogger VJ


How to Create a Gmail Account in 2019 | Blogger VJ
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
హాయ్ బ్లాగ్గింగ్  స్టార్ట్ చేయాలి అను అనుకునే వారికి ఒక ఈమెయిలు ఐడి ఖచ్చితంగా ఉండాలి. అది జిమెయిల్ కావచ్చు లేదా యహూ కావచ్చు, రెడిఫ్ఫ్ ఇలా ఏదైనా కావచ్చు. అయితే జిమెయిల్ అయితే అడ్వాన్టేజస్ చాలా ఉంటాయి. కాబట్టి జిమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోండి.నాకు తెలిసినంత వరకూ దాదాపుగా అందరికి జిమెయిల్ ఐడి ఉంటుంది అనుకుంటున్నాను. ఒక వేల ఎవరికైన లేకపోతే ఈ పోస్ట్ లో జిమెయిల్ ఐడి ని ఎలా క్రియేట్ చేయాలి అని వివరంగా చెప్పటం జరుగుతుంది. చూసి ఫాలో అవ్వండి.
ముందుగా గూగుల్ ఓపెన్ చేసి జిమెయిల్ అని టైపు చేయండి. (క్రింద ఉన్న ఇమేజ్ లాగా)
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
ఇప్పుడు ఎంటర్ లేదా సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు క్రింద ఉన్నటు సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
అందులో నుండి మొదటి వెబ్ సైట్ పై click చేయండి.అప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ

అక్కడ కనిపించే Create An Account పై క్లిక్ చేయండి. లేదా ఇక్కడ ఉన్న How to Create a Gmail Account in 2019 | Blogger VJపై క్ల్కిక్ చేయండి. లేదా అప్పుడు మీకు ఇంకొక క్రొత్త ట్యాబు లేదా విండో లో ఈ క్రింద కనిపించే స్క్రీన్ వస్తుంది.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
అన్నింటి లో లాగే ఇందులో కూడా ఒక ఫారం మనం నింపాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఫారం నింపండి. అందులో మొదట ఫస్ట్ నేమ్ అని ఉంది కదా అక్కడ మీ పేరుని టైపు చేయండి. తరువాత లాస్ట్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ సర్ నేమ్ లేదా ఇంటి పేరు టైపు చేయండి. ఈ రెండింటిలో ఇచ్చే నేమ్ ని బట్టి మనం మెయిల్ చేసినప్పుడు అవతలి వారికీ ఈ మెయిల్ ఎవరు పంపారో వల్ల పేరు కనపడుతుంది.
తరువాత అక్కడ యూసర్ నేమ్ అని ఉంది, అందులో మీకు ఏ నేమ్ యూసర్ నేమ్ గా కావాలి అనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి. ఉదాహరణకి నాకు టెస్టింగ్ పర్పస్ ఒక మెయిల్ ఐడి కావాలి, అప్పుడు నేను [email protected] అని యూసర్ నేమ్ క్రియేట్ చేస్తాను. అలాగే ఇంకో ఉదాహరణ చెప్తాను. నా కంపెనీ పేరుతో ఒక మెయిల్ ఐడి కావాలి. అందుకోసం నేను [email protected] అని క్రియేట్ చేసుకున్నాను. అలాగే మీకు కావాల్సిన పేరు క్రియేట్ చేసుకోవచ్చు. తరువాత పాస్వర్డ్ సెట్ చేసుకోండి. మళ్ళి పాస్వర్డ్ టైప్ చేసి కన్ఫాం చేయండి. తరువాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఒక వేల మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న యూసర్ నేమ్ ఇంకెవరైనా తీసుకుంటే క్రింద చూపిన విధంగా ఉంటుంది.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
ఇక్కడ మీకు గూగుల్ కొన్ని సూచనలు అందిస్తుంది. ఇక్కడ మీకు available అని ఒక 3 నేమ్స్ చూపిస్తుంది. మీరు వాటిల్లో కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మరొక యూసర్ నేమ్ ట్రై చేయవచ్చు. నేను ఇయర్ ని ఇండికేట్ చేస్తున్నా.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ

మీరు కోరుకున్న యూసర్ నేమ్ అవైలబుల్ లో ఉంటె, అప్పుడు తరువాత స్క్రీన్ క్రింద చూపినట్టు వస్తుంది.

How to Create a Gmail Account in 2019 | Blogger VJ
ఇందులో మీరు మీ యొక్క ఫోన్ నెంబర్, ఇంకొక ఈమెయిలు అడ్రెస్స్ ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ డీటెయిల్స్ మీరు ఈమెయిలు చేసే వాళ్ళకి ఎవరికి కనిపించవు. ఇవి ఒక రకంగా సెక్యూరిటీ పర్పస్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇవి ఖచ్చితంగా ఇవ్వవలసిన అవసరం లేదు.
తరువాత మీ డేటా అఫ్ బర్త్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇది కొన్ని సార్లు మీ అకౌంట్ రికవరీ చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే డేటా అఫ్ బర్త్ ఖచ్చితంగా ఇవ్వాలి అని ఏమి లేదు, కానీ మీరు ఇచ్చినది గుర్తు పెట్టుకోవాలి.
తరువాత జెండర్ అని ఉన్న కాలమ్ లో మీ యొక్క జెండర్ ఇవ్వవలసి ఉంటుంది. మీరు మేల్ అయితే మేల్ అని, ఫిమేల్ అయితే ఫిమేల్ అని, లేదా మీరు ఒక బిజినెస్ లేదా బ్రాండ్ కోసం క్రియేట్ చేస్తుంటే rather not say అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
అప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
ఇక్కడ కనిపించే స్క్రోల్ బార్ ని క్రిందకి స్క్రోల్ చేస్తే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. అవి CANCEL, I AGREE ఉంటాయి.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ

How to Create a Gmail Account in 2019 | Blogger VJపై క్లిక్ చేస్తే మీకు జిమెయిల్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే జిమెయిల్ లోడ్ అవుతుంది. అప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
డిఫాల్ట్ గా ఉంచేసి ఓకే పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీకు ఈ విధంగా జిమెయిల్ ఇన్బాక్స్ స్క్రీన్ వస్తుంది.
How to Create a Gmail Account in 2019 | Blogger VJ
ఈ విధంగా జిమెయిల్ అకౌంట్ ఈజీగా క్రియేట్ చేయవచ్చు. కాబట్టి మీకు జిమెయిల్ ఐడి లేకపోతే వెంటనే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా జిమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.

Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive