Free Blogging Course | Lesson #15 | How to Create a Contact Page in Blogger | Blogger VJ

How to Create a Contact Page in Blogger | Blogger VJ
How to Create a Contact Page in Blogger | Blogger VJ
హాయ్! ఈ ఆర్టికల్ లో ప్రొఫెషనల్ కాంటాక్ట్ పేజి ని మన బ్లాగ్ లో ఎలా క్రియేట్ చేయాలి? అని తెలుసుకుందాం. ఎందుకంటె మన బ్లాగ్ రీడర్స్ మనతో టచ్ లో ఉండాలి అంటే వాళ్ళకి మనకి మధ్యన వారధిలా ఈ కాంటాక్ట్ పేజి ఉపయోగపడుతుంది. మనం మన కాంటాక్ట్ నంబర్స్, పర్సనల్ మెయిల్ ఐడిస్ ఇవ్వలేము. కాబట్టి మన కాంటాక్ట్ పేజి కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటె యూసర్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మనకి బ్లాగర్ లో కాంటాక్ట్ కోసం ఒక గాడ్జెట్ ఉంది. కానీ అది మనకి ఒక పేజిలో ఇన్సర్ట్ చేయటానికి కుదరదు. కాంటాక్ట్ విడ్జెట్ సైడ్ బార్ లో ఉంటె బ్లాగ్ యొక్క వ్యూ అంత ఆకర్షనియంగా ఉండదు. అందుకోసం మనం విడిగా ఒక పేజిలో కాంటాక్ట్ ఫారం ఇన్సర్ట్ చేయాలి. ఈ ఆర్టికల్ లో ఏ విధంగా చేయాలి అని తెలుసుకుందాం.
ముందుగా బ్లాగర్ లో లాగిన్ అయ్యి layout పేజి లోకి వెళితే మనకి సైడ్ బార్ లో Add Gadget అని కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
Add Gadget పై క్లిక్ చేస్తే మీకు గాడ్జెట్ విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోని క్రిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
Contact Form ఎదురుగా ఉన్న + గుర్తుపై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పుడు సేవ్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు బ్లాగ్ లో ఒక కాంటాక్ట్ ఫారం కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పటికి మన పని సగమే అయ్యింది. ఇప్పుడు మనం దీనిని ఈ సైడ్ బార్ నుండి హైడ్ చేయాలి. అందుకోసం మనం Edit HTML పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
Ctrl+f పై బటన్స్ ప్రెస్ చేస్తే మనకి పైన కనిపించినట్టు సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు సెర్చ్ బార్ లో contactform1 అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇక్కడ మీకు 2134 లైన్ నెంబర్ దగ్గర మీకు ఒక చిన్న బాణం గుర్తు ఉంది కదా దాని పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పుడు మళ్ళి 2135 వ లైనులో మీకు మళ్ళి ఇంకొక బాణం కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళి దాని పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఆ కోడ్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. అప్పుడు మీరు లైన్ నెంబర్ 2136 లో ఉన్న  <b:if cond='data:title != &quot;&quot;'> ఈ కోడ్ నుండి 2164 వ లైన్లో ఉన్న కోడ్ వరకూ ఈ విధంగా సెలెక్ట్ చేయండి.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఈ విధంగా కోడ్ సెలెక్ట్ చేసుకున్న తరువాత మీరు ఆ కోడ్ ని డిలీట్ చేయండి. ఈ పని మీరు చాలా జాగ్రతగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటె ఒకదాని బదులు ఇంకొకటి డిలీట్ చేస్తే మొత్తం మీ బ్లాగ్ మొత్తం డిస్తుర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. డిలీట్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
గయ్స్ మళ్ళి చెప్తున్నాను, చాలా చాలా జాగ్రతగా ఈ పని చేయండి. ఇప్పుడు సేవ్ థీమ్ పై క్లిక్ చేసి ఒకసారి బ్లాగ్ ని రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా సైడ్ బార్ లో ఉన్న కాంటాక్ట్ ఫారం గాడ్జెట్ హైడ్ అవుతుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పుడు మీరు contact us పేజిని క్రియేట్ చేయాలి. అందుకోసం Pages అని ఉన్న బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇక్కడ మీరు New Page అని ఉంది కదా! ఆ బటన్ పై క్లిక్ చేస్తే మీకు visual composer ఓపెన్ అవుతుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇది పేజి కి సంబంధించిన visual composer. ఇందులో పేజి టైటిల్ దగ్గర Contact (కాంటాక్ట్) అని ఇవ్వండి. ఇప్పుడు మీకు లెఫ్ట్ లో బ్లాగ్ టైటిల్ క్రింద రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా Compose, HTML అని డిఫాల్ట్ గా compose సెలెక్ట్ అయ్యి ఉంటుంది. HTML సెలెక్ట్ చేసుకోండి.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఆ ఆర్టికల్ చివరలో ఒక టెక్స్ట్ ఫైల్ ని ఇవ్వడం జరిగింది. దానిని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న కోడ్ ని ఈ విధంగా కాపీ చేయండి.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పుడు కాపీ చేసిన కోడ్ ని కాంటాక్ట్ పేజి లో పేస్ట్ చేయండి.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి compose బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీరు కాపీ చేసి పేస్ట్ చేసిన కోడ్ ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పుడు మీరు రైట్ లో ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీకు ఒక్కసారి ఈ పేజి యొక్క ప్రివ్యూ ఓపెన్ చేయండి. అందుకోసం మీకు సేవ్ బటన్ ప్రక్కన మీకు ప్రివ్యూ అని ఒక బటన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కాంటాక్ట్ పేజి ఇంకొక ట్యాబు లో ఓపెన్ అవుతుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
మీ కాంటాక్ట్ పేజి ప్రివ్యూ లో మీకు క్రింద పోస్ట్ ఎ కామెంట్ అని కనిపిస్తుంది కదా. నిజానికి దీనిని ఇలాగె వదిలేస్తే అబ్నార్మల్ గా ఉంటుంది. అదీ కాకుండా కాంటాక్ట్ పేజి మనల్ని మన బ్లాగ్ రీడర్స్ కాంటాక్ట్ అయ్యే మార్గం అని చెప్పుకున్నాం. కానీ ఇందులో ఎవరు కామెంట్ చేయరు. కాబట్టి ఈ పేజిలో ఈ సెక్షన్ ని తిసువేయాలి. ఇప్పుడు మళ్ళి blogger లోకి రండి.
 How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇక్కడ మీకు Reader Comments అని కనిపిస్తుంది కదా, అందులో డిఫాల్ట్ గా Allow అని ఉంది. దానిని Don’t Allow గా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిక తరువాత done బటన్ పై క్లిక్ చేస్తే ఆ చేంజ్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీ పేజిని పబ్లిష్ చేయండి.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పుడు మీరు ఆ కాంటాక్ట్ పేజి ని ఓపెన్ చేయండి. అప్పుడు మీ కాంటాక్ట్ పేజి ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. సైడ్ బార్ లో గాడ్జెట్ యాడ్ చేయకుండా డైరెక్ట్ గా కాంటాక్ట్ పేజి క్రియేట్ చేసి యాడ్ చేయకూడదా అని. చేయకూడదు. అల చేస్తే కాంటాక్ట్ ఫారం ఇన్సర్ట్ అవుతుంది కానీ కాంటాక్ట్ ఫంక్షన్ వర్క్ అవ్వదు. కాబట్టి సైడ్ బార్ లో గాడ్జెట్ యాడ్ చేసి దానిని హైడ్ చేసి చేయవలసిందే.
ఇప్పుడు ఈ కాంటాక్ట్ పేజిని మెనూ కు లింక్ చేయాలి కదా. అందుకోసం ఈ పేజి యుఆర్ఎల్ ని కాపీ చేసుకోండి.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పుడు HTML editor ఓపెన్ చేయండి. సెర్చ్ బార్ ఓపెన్ చేసి అందులో menu-primary అని టైపు చేసి ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పుడు అందులో మనం ఇంతకూ ముందు కాంటాక్ట్ అని ఒక మెనూ ని క్రియేట్ చేసాం కదా. ఆ మెనూ లో # అని ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసుకుని మీరు కాపీ చేసిన యుఆర్ఎల్ ని పేస్ట్ చేయండి.
How to Create a Contact Page in Blogger | Blogger VJ
ఇప్పుడు సేవ్ థీమ్ పై క్లిక్ చేసి టెంప్లేట్ ని సేవ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి బ్లాగ్ ని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు మీరు కాంటాక్ట్ పై క్లిక్ చేస్తే మీకు కాంటాక్ట్ పేజి ఓపెన్ అవుతుంది.
ఈ విధంగా మనం కాంటాక్ట్ పేజి ని క్రియేట్ చేస్తాం. దాదాపుగా ఇక్కడితో blogger లో అన్ని టాపిక్స్ కంప్లేట్ అయ్యాయి. తరువాతి నుండి SEO కి సంబంధించిన ఆర్టికల్స్ స్టార్ట్ అవుతాయి. ఒక బ్లాగ్ ని గూగుల్ కి ఎలా సబ్మిట్ చేయాలి? వంటి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
Contact Us Page Code  By Blogger VJ
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive