Free Blogging Course | Lesson #2 | How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ


How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
Lesson #2 | How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
ఫ్రీ గా బ్లాగ్గింగ్ చేయటానికి Blogger ని ఉపయోగించవచ్చు అని ఇంతకూ ముందు ఆర్టికల్స్ లో చెప్పుకున్నాం. ఈ ఆర్టికల్ లో Blogger లో బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి ? అని తెలుసుకుందాం. Blogger గూగుల్ కి చెందిన ప్రోడక్ట్. Blogger ఉపయోగించడం చాలా ఈజీ. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం !
ముందుగ బ్లాగ్ స్టార్ట్ చేయటానికి Blogger వెబ్ సైట్ ఓపెన్ చేయండి. ఒక వేల మీకు తెలియకపోతే గూగుల్ ఉంది కదా! వాడేయండి. అప్పుడు మీకు ఈ విధంగా Blogger వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
ఇప్పుడు How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు జిమెయిల్ సైన్ ఇన్ అవ్వమని లాగిన్ పేజి లోకి వెళ్తుంది. ఒకవేళ మీకు జిమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయటం తెలియకపోతే ఇంతకూ నా బ్లాగ్ లో అందుకు సంబంధించిన పోస్ట్ డిటైల్డ్ గా వ్రాయటం జరిగింది.

జిమెయిల్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీరు మొట్టమొదటి సారిగా బ్లాగర్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
ఇక్కడ కన్ఫాం యువర్ ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇది ఎందుకంటె ఇక్కడ బ్లాగర్ ప్రొఫైల్, గూగుల్+ ప్రొఫైల్ అని రెండు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అయితే ఇందులో గూగుల్+ సెలెక్ట్ చేసుకుంటే మీకు గూగుల్+ ప్రొఫైల్ లో బ్లాగ్ పోస్టులు కూడా షేర్ అవుతాయి. అలా కాకుండా బ్లాగర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే విడిగా బ్లాగర్ ప్రొఫైల్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాగర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్పుడు మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
మీ బ్లాగ్ లో ఆథర్ నేమ్ ఎలా డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ కనిపించే డిస్ప్లే నేమ్ అని ఉంది కదా అక్కడ ఇవ్వవచ్చు. నేను ఇక్కడ Blogger Vijay అని ఇస్తున్నాను.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
ఇలా సెట్ చేసిన తరువాత మన బ్లాగర్ అకౌంట్  క్రియేషన్ కి సంబంధించిన ప్రాసెస్ కంప్లేట్ అయ్యినట్లే. ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీకు స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
ఇక్కడ కనిపించే ఇమేజ్ లో టాప్ లెఫ్ట్ లో కనిపించే ఇమేజ్ బ్లాగర్ లోగో. రైట్ సైడ్ బార్ లో ఉన్నవి బ్లాగర్ ఆప్షన్స్. అయితే ఇప్పుడు ఇంకా మనం బ్లాగ్ క్రియేట్ చేయలేదు. జస్ట్ బ్లాగర్ అకౌంట్ క్రియేట్ అయ్యింది.
ఇక ఇప్పుడు బ్లాగ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న CREATE NEW BLOG అని ఉంది కదా, లేదా How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
 ఇక్కడ కనిపించే TITLE ఫీల్డ్ లో మీ బ్లాగ్ టైటిల్ ని టైపు చేయండి. తరువాత అడ్రస్ అని ఉంది కదా అక్కడ మీ బ్లాగ్ యుఆర్ఎల్ ని ఇవ్వాలి.  ఇక్కడ నేను టైటిల్ Test Blogger VJ అని ఇవ్వటం జరిగింది. యుఆర్ఎల్ ని కూడా testblogger.Blogger.com అని ఇవ్వడం జరిగింది.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
ఇక్కడ మీకు యుఆర్ఎల్ లో ఇచ్చిన అడ్రస్ అవైలబుల్ లో లేదు అని అడ్రస్ లైన్ కింద మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. అయితే జిమెయిల్ లో యూసర్ నేమ్  లాగే ఇక్కడ కూడా అవైలబుల్ లో లేకపోతే మనకి నచ్చిన అవైలబుల్ లో ఉన్న నేమ్ తీసుకోవచ్చు. అందుకోసం నేను అడ్రస్ లో (అదే యుఆర్ఎల్ లో) testbloggervj.Blogger.com అని చేంజ్ చేశాను. ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
ఇక్కడ మీకు This blog address is available అని కనిపిస్తుంది. అంటే ఇక మీ బ్లాగ్ యుఆర్ఎల్ అదే అన్నమాట.
ఇక ఇప్పుడు How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ పై క్లిక్ చేయండి. ఇక మీకు మీ బ్లాగ్ సక్సెస్ ఫుల్ గా క్రియేట్ అయిపోయినట్టే.
తరువాత మీకు ఒక పాప్ అప్ మెసేజ్ ఒకటి కనిపిస్తుంది.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
ఇది ఎందుకు అంటే గూగుల్ మన బ్లాగ్ కి ఒక కస్టమ్ డొమైన్ ని సెట్ చేసుకుంటారా? అని అడిగే మెసేజ్. మనం ఇంతకూ ముందే చెప్పుకున్నాం Blogger లో కేవలం సబ్ డొమైన్ మాత్రమే క్రియేట్ చేసుకోగలం. అందుకని మీకు ఈ మెసేజ్ కనిపిస్తుంది. కాబట్టి No Thanks పై క్లిక్ చేయండి. ఇక ఇప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.

How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
పైన  కనిపించే ఇమేజ్ లో లైట్ కలర్ లో మీకు 3 మెస్సేజ్స్ కనిపిస్తాయి. ఒకటి బ్లాగర్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి అని, రెండవది రీసెంట్ గా అన్ని ఇంటర్నెట్ కంపెనీలు GDPR ని అప్డేట్ చేసాయి. వాటిని గురించి వివరంగా చదవటానికి లింక్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. మూడవది కూడా లాంగ్వేజ్ నోటిఫికేషన్ గురించే. కాబట్టి వీటిని మనం లైట్ తీసుకోవచ్చు. మీకు ఆ మెస్సేజ్ పక్కన కనిపించే x మార్క్ పై క్లిక్ చేస్తే అవి క్లోస్ అయిపోతాయి. ఒక్కసారి మీరు క్లోజ్ చేసిన తరువాత మీకు మీ బ్లాగ్ ఈ విధంగా కనిపిస్తుంది.
How to Create A Blog in Blogger in Telugu? Blogger VJ
కాబట్టి ఈ విధంగా Blogger లో ఈ విధంగా ఒక బ్లాగ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ టాపిక్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె మమ్మల్ని సంప్రదించండి. మీ సలహాలని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.

Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive