Free Blogging Course | Lesson #5 | How to Insert Images, Videos and YouTube Videos in Blogger

How to Insert Images, Videos and YouTube Videos in Blogger
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
హాయ్! ఇంతకూ ముందు ఆర్టికల్ లో మీరు డిఫాల్ట్ టెంప్లేట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్పటం జరిగింది. ఈ ఆర్టికల్లో ఒక పోస్ట్ లో మీరు ఇమజేస్, వీడియోలు, YouTube వీడియోస్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ని కొంచెం ముందుగా వ్రాయటానికి కారణం, మీకు మరింతగా అర్థం అవుతుంది అని మేము ఆశిస్తున్నాము.

ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి?

మనం ఇప్పటికి 4 పోస్టులు క్రియేట్ చేయటం జరిగింది (ఈ ట్యుటోరియల్స్ లో). అందులో నేను మొదటి పోస్ట్ ని ఓపెన్ చేసి అందులో ఇమేజ్ యాడ్ చేయటం చూపిస్తాను. ముందుగా పోస్టులలో ఉన్న మౌస్ పెడితే మీకు ఇలా కనిపిస్తుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
ఇప్పుడు మీరు edit పై క్లిక్ చేస్తే, మీకు ఆ పోస్ట్ visual composer ఓపెన్ అవుతుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
ఇక్కడ నేను హెడ్డింగ్ పైన ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అక్కడ కర్సర్ పెట్టి, మీకు పైన కనిపించే ఆప్షన్స్ లో, Link అని ఒక ఆప్షన్ అని కనిపిస్తుంది. దాని పక్కనే ఒక ఇమేజ్ సింబల్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే ఒక పాపప్ లాంటిది ఓపెన్ అవుతుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
ఇక్కడ ఈ స్క్రీన్ లో మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అప్లోడ్ అని ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి (డిఫాల్ట్ గా అప్లోడ్ సెలెక్ట్ అయిన్ ఉంటుంది). దాని క్రిందపై క్లిక్ చేస్తే మీకు ఫైల్ సెలెక్టర్ ఓపెన్ అవుతుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
మీరు అప్లోడ్ చేయాలి అనుకున్న ఇమేజస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పై క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఈ విధంగా ఇమేజ్ అప్లోడ్ అవుతుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
ఇమేజ్ అప్లోడ్ అయ్యాక ప్రివ్యూతో మీకు ఇలా కనిపిస్తుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
How to Insert Images, Videos and YouTube Videos in Bloggerపై క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీకు ఆ visual composer లో మీరు కర్సర్ పెట్టిన చోట ఇన్సర్ట్ అవుతుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
ఇప్పుడు మీరు ఆ ఇమేజ్ యొక్క సైజు కూడా మీరు మార్చుకోవచ్చు. 5 రకాల సైజులు బ్లాగర్ అప్లికేషను అందిస్తుంది. Small, Medium, Large, XLarge, Orginal Size అని మీకు కనిపిస్తాయి. కాబట్టి మీరు కావాల్సిన సైజు సెట్ చేసుకోండి. నేను లార్జ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను (నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ సైజు width 1000 pixels, height 500 pixels).  ఇప్పుడు అప్డేట్ పై క్లిక్ చేస్తే మీకు ఆ పోస్ట్ అప్డేట్ అవుతుంది. అదే విధంగా నేను అన్ని పోస్టులలో ఇమేజస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
అదే పోస్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
అదే విధంగా పేజి కూడా కనిపిస్తుంది. మీరు చూస్తున్న టెంప్లేట్ Notable. ఇప్పుడు నేను  Emporio టెంప్లేట్ చేంజ్ చేస్తున్నాను. అప్పుడు మీకు ఈ విధంగా బ్లాగ్ కనిపిస్తుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger

వీడియో లేదా యుటుబ్ వీడియోస్ ఎలా యాడ్ చేయటం?

ఒక బ్లాగ్ పోస్ట్ పై ఉన్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి visual composer ఓపెన్ అవుతుంది. మీకు ఇమేజ్ ఐకాన్ ప్రక్కన వీడియో ఐకాన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలాగ కనిపిస్తుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
ఈ పాపప్ లో మీకు 3 ఆప్షన్స్ లో Upload, From YouTube, My YouTube Videos అని ఉన్నాయి. అప్లోడ్ చేయాలి అనుకుంటే అప్లోడ్ క్రింద ఉన్న How to Insert Images, Videos and YouTube Videos in Blogger పై క్లిక్ చేస్తే మీకు మళ్ళి ఫైల్ సెలెక్టర్ కనిపిస్తుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
ఈ విధంగా కనిపిస్తుంది. అంటే వీడియో అప్లోడ్ అవుతుంది అని మీకు మెసేజ్ కూడా చూపిస్తుంది. అప్లోడ్ కంప్లీట్ అయ్యాక అప్డేట్ పై క్లిక్ చేస్తే పోస్ట్ వీడియోతో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు బ్లాగ్ లో ఆ పోస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Insert Images, Videos and YouTube Videos in Blogger
మీరు అప్లోడ్ చేసిన వీడియో యుటూబ్ లో అప్లోడ్ అవుతుంది. అదే విధంగా యుటూబ్ వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఈ ఆర్టికల్ లో చెప్పినట్టు మీరు రకరకాల ఇమేజస్, వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు. అంతే కాకుండా యుటూబ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయవచ్చు. ఈ టాపిక్ పై మీకు డౌట్స్ ఏమన్నా ఉంటె కామెంట్ చేయండి.  


ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.

Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive