Free Blogging Course | lesson #21 | How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ

How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్ లో ఒక కస్టమ్ డొమైన్ ని ఫ్రీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈ లెసన్ లో మనం  మన కస్టమ్ డొమైన్ ని మన బ్లాగర్ బ్లాగ్ కి ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం. నిజానికి మనం మన డొమైన్ ని వెబ్ హోస్టింగ్ కి లింక్ చేసుకోవాలి. మనం ఎలాంటి హోస్టింగ్ కొనలేదు. కానీ మనం మన బ్లాగ్ ని రన్ చేస్తున్నాం. మనం గూగుల్ హోస్టింగ్ ని ఉపయోగిస్తున్నాం. ఎలా అంటారా?  మనము గూగుల్ బ్లాగ్ ని ఉపయోగిస్తున్నాం కాబట్టి, మనం గూగుల్ హోస్టింగ్ వాడుతున్నట్లే. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మనం లెసన్ స్టార్ట్ చేద్దాం.
ముందుగా మనం మన freenom అకౌంట్ ఓపెన్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
మనం మన అకౌంట్ లోకి లాగిన్ అయ్యాక ఈ విధంగా డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం services పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఈ కనిపించే మెనూ లో My Domains పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇక్కడ కనిపించే Manage Domain పై క్లిక్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఈ విధంగా మనకి పర్టికులర్ డొమైన్ డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు చివర మెనులో కనిపించే Manage Freenom DNS పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇక్కడ నుండి మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ మనకి కేవలం ఒక్క రికార్డు మాత్రమే ఉంది. మనం మరికొన్ని రికార్డ్స్ యాడ్ చేయాలి. అందుకోసం మనము క్రింద రైట్ లో కనిపించే +More Records బటన్ పై క్లిక్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
అప్పుడు మనకి ఈ విధంగా ఒక రికార్డు యాడ్ అయ్యి కనిపిస్తుంది. అదే విధంగా మనం ఇంకో 4 రికార్డ్స్ యాడ్ చేయాలి. మొత్తం మనకి 6 రికార్డ్స్ కావాలి. యాడ్ చేసిన తరువాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు రెండవ నిలువు వరసలో Type అని ఒక టైటిల్ కనిపిస్తుంది. అందులో మనము మొదటి రెండు A గ ఉన్న వాటిని CNAME గా మార్చాలి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు మనం బ్లాగర్ డాష్ బోర్డు ఓపెన్ చేయండి. 
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు settings పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇక్కడ మనకి Publishing సెక్షన్ లో మనకి +Set up a third-party URL for your blog- అని కనిపించే లింక్ పై క్లిక్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు మనం Third Party domain Settings అని మీకు ఒక ఫీల్డ్ కనిపిస్తుంది. అక్కడ ఈ విధంగా మన డొమైన్ యుఆర్ఎల్ ఎంటర్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు save బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇలా ఎందుకు వచ్చింది అంటే మనం ఎలాంటి cname, ఇంకొన్ని details ఇవ్వలేదు. ఇప్పుడు మనం వాటిని ఫిల్ చేద్దాం. మనం freenom డాష్ బోర్డు ఓపెన్ చేయండి. అందులో మనం cname అని రెండు కాలమ్స్ ఉంచాం కదా, అందులో మొదటి దాంట్లో www అని ఇవ్వండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు క్రింద ఉన్న ఇమేజ్ లో చూపిన దానిని కాపీ చేసుకోండి.


How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఒకవేళ మీకు ఎక్కడ కనిపించకపోతే నేను దానిని కూడా ఇస్తాను. ghs.google.com దీనిని www పేస్ట్ చేసిన లైన్లోనే టార్గెట్ అని ఉంటుంది. దాంట్లో ఈ విధంగా పేస్ట్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
తరువాత లైన్ లో ఉన్న దాంట్లో మనం బ్లాగర్ లో మనకి కనిపించే ఈ లైన్ ని కాపీ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
పైన కనిపించే ఇమేజ్ లో సెలెక్ట్ అయ్యి ఉన్న దానిని కాపీ చేసుకొని దానిని ఇప్పుడు freenom వెబ్సైటు లో రెండవ లైన్ లో ఉన్న ఫస్ట్ బాక్స్ లో పేస్ట్ చేయండి. (ఈ విధంగా )
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు బ్లాగర్ లో ఉన్న లాస్ట్ లైన్ ని కాపీ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటి అంటే మీకు ఫస్ట్ లైన్ లో కనిపించే www, తరువాత ghs.google.com లు అన్ని బ్లాగులకి కామన్ గా ఉంటాయి.  తరువాత లైన్ లో ఉన్నవి మాత్రం ప్రతి బ్లాగ్ కి డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి నా బ్లాగ్ కి, మీ బ్లాగ్ కి యూట్యూబ్ వీడియోస్ లో చెప్పే బ్లాగ్స్ కి వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు కాపీ చేసిన దానిని freenom లో ఇలా పేస్ట్ చేయండి. 
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు క్రింద ఉన్న మిగిలిన లైన్లలో టార్గెట్ బాక్స్ లో ఒక్కో బాక్స్ లో క్రింద నేను ఇచ్చిన కోడ్ (I.P. Address) పేస్ట్ చేయండి.
   216.239.32.21
   216.239.34.21
   216.239.36.21
   216.239.38.21
క్రింద చూపించినట్టు ఎంటర్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఈ విధంగా ఎంటర్ చేసిన తరువాత save changes బటన్ పై క్లిక్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు. మరి మనం name ఫీల్డ్ లో ఏమి ఎంటర్ చేయలేదు కదా అని. అవును, అక్కడ వాటిని బ్లాంక్ గా వదిలేయాలి. మీరు సేవ్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు మళ్ళి బ్లాగర్ కి రండి. అందులో ఆల్రెడీ మనం మన బ్లాగ్ నేమ్ ఎంటర్ చేసి ఉన్నాం కదా!
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు save బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
అంటే మనం డొమైన్ సక్సెస్ ఫుల్ గా బ్లాగర్ బ్లాగ్ కి లింక్ అయ్యింది. ఇప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఈ విధంగా మనం కస్టమ్ డొమైన్ ని బ్లాగర్ బ్లాగ్ కి లింక్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. ఈ లెసన్ తో మనకి ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. నేను చెప్పినట్టు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీకు ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ని ఎలా క్రియాట్ చేయాలో తెలియ చేశాను. ఇంకా బ్లాగింగ్ కి సంబంధించి మన బ్లాగ్ లో చాలా ఆర్టికల్స్ వ్రాయటం జరిగింది. వాటిని ఫాలో అయ్యి ఎర్నింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఈ కోర్స్ లో ఇంకా ఎమన్నా టాపిక్స్ యాడ్ చేస్తే మీకు ఆ లెసన్ కూడా మెయిల్ చేస్తాం. ఇంత వరకూ మా లెసన్స్ చదివారు కదా, ఎలా కోర్సు ఎలా ఉంది? బాగుంది, అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. తెలుగులో మేము చేసే ఈ ప్రయత్నం ఏంటో మందికి ఉపయోగపడాలి అని అనుకుంటున్నాం. మీరు షేర్ చేసి మాకు సహాయం చేయగలరు.
Share:

1 comment:

Popular Posts

Blog Archive