Website Designing Course | Lesson 03 | How to format HTML text in Telugu | Blogger VJ

Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
Website Designing Course | Lesson 03 | How to format HTML text in Telugu | Blogger VJ

హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్ లో HTML లో హెడ్డింగ్స్, పేరాగ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకున్నాం. మరి టెక్స్ట్ కి సంబంధించిన ఫార్మాట్ ఎలా చేయాలి? అంటే కలర్స్ ఎలా అప్లై చేయాలి? టెక్స్ట్ సైజు ఎలా మార్చాలి? బోల్డ్, ఇటాలిక్ టెక్స్ట్ వంటివి ఎలా అప్లై చేయాలి వంటి వాటి గురించి మనం ఈ లెసన్ లో తెలుసుకుందాం. పేరాగ్రాఫ్ టాగ్ వ్రాస్తున్నాను.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా మనం వ్రాసిన తరువాత సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక బోల్డ్  టాగ్ ను  నేను వ్రాయండి.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
అప్పుడు మీకు ఏ విధంగా కనిపిస్తుంది. ఫైల్ సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు ఇంకొక ఇటాలిక్ అనే టాగ్ వ్రాద్దాం. ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
మళ్ళి ఫైల్ సేవ్ చేసి, రిఫ్రెష్ చేయండి. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు underline అనే టాగ్ వ్రాస్తున్నాను. ఆ టాగ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు మళ్ళి ఫైల్ సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా మనం బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ టెక్స్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఫాంట్ యొక్క కలర్ ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం.
అందుకోసం మనం attributes గురించి తెలుసుకోవాలి. Attributes అంటే ఏంటి? వాటి వలన ఉనయోగం ఏంటి? అని తెలుసుకుందాం.
    HTML elements (tags) అన్ని attributes కల్గి ఉన్నాయి.
    Attributes, element యొక్క అదనపు సమాచారం (అడిషనల్ information) ని అందిస్తుంది.
    Attributes ప్రత్యేకంగా starting tag లో మాత్రమే వ్రాస్తాం.
    Attributes అన్ని కూడా జతలు(pairs) గా వ్రాయడం జరుగుతుంది. అంటే ఆ attribure పేరు, దాని విలువ ఇలా పెయిర్ గా వస్తాయి. Ex: name=”value”
    Attributes ఎప్పుడూ కూడా దాని యొక్క పేరు తర్వాత వచ్చే = తరువాత “” (ఇన్వర్టెడ్ కామాస్) మధ్యలో మాత్రమే దాని యొక్క విలువ(value) ని వ్రాయాలి.
ఇక్కడి నుండి మనం వ్రాసే ప్రతీ tag కి దాదాపుగా attribute ని వ్రాస్తాం. ఇప్పుడు మనం attributes ని ప్రాక్టికల్ గా ఎలా వ్రాయాలో తెలుసుకుందాం.  అందుకోసం నేను హెడ్డింగ్ టాగ్ కి కొన్ని attributes ఎలా అప్లై చేయాలో చేద్దాం. ఇప్పుడు <h1></h1> ల మధ్య <font> అనే ఒక టాగ్ వ్రాయండి.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు font ట్యాగ్ కి attributes అప్లై చేసి చూద్దాం. ముందుగా color అనే attribute డిఫైన్ చేద్దాం. ఈ విధంగా కలర్ attribute వ్రాద్దాం.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా వ్రాసిన తరువాత సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు మనం size అనే attribute అప్లై చేద్దాం. ఇది హెడ్డింగ్ కాబట్టి ఇంకా కొంచెం సైజు పెంచుదాం.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఈ విధంగా వ్రాసి సేవ్ చేసి, రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు మనం ఈ హెడ్డింగ్ align center చేద్దాం. ఈసారి <h1> లో attribute వ్రాద్దాం. ఈ విధంగా మనం align attribute వ్రాసి వేల్యూ center వ్రాద్దాం.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to format HTML text in Telugu | Blogger VJ
మనం ఈ విధంగా attributes ఉపయోగిస్తాం.
నోట్:  ఈ లెసన్ లో మనం వ్రాసిన font టాగ్ ప్రస్తుతం వాడుకలో లేదు. ప్రస్తుతం మనం HTML5 వాడుకలో ఉంది. మనం HTML 4 నేర్చుకుంటున్నాం. ఎందుకు HTML4 అంటే HTML4 నేర్చుకోవటం ఈజీ. HTML4 నేర్చుకుంటే HTML బేసిక్స్ అన్ని మనకి తెలుస్తాయి. ఇప్పుడు HTML5 తెలుసుకుంటే ఉపయోగపడుతుంది. కాబట్టి font అనే టాగ్ HTML 5 లో పనిచేయదు అని గమనించగలరు.
ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive