Website Designing Course | Lesson 06 | How to Create Scrollings in Web Pages in Telugu

Website Designing Course | How to Create Scrollings in Web Pages in Telugu
Website Designing Course | Lesson 06 | How to Create Scrollings in Web Pages in Telugu

హాయ్ మనం లాస్ట్ లెసన్ లో HTML లో లిస్టులు ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ లెసన్ లో టెక్స్ట్ లేదా ఇమేజెస్ ని ఎలా స్క్రోల్ చేయాలి తెలుసుకుందాం. వెబ్ పేజెస్ లో మనం చాలా ఈజీగా స్క్రోలింగ్స్ క్రియేట్ చేయవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్ స్టార్ట్ చేద్దాం.
స్క్రోలింగ్స్ క్రియేట్ చేయడం కోసం మనం marquee అనే టాగ్ ఉపయోగిస్తాం. ముందుగా మనం ఈ విధంగా కొంత కోడింగ్ వ్రాస్తున్నాను.
Website Designing Course | How to Create Scrollings in Web Pages in Telugu
ఇప్పుడు మనం marquee టాగ్ వ్రాద్దాం.
Website Designing Course | How to Create Scrollings in Web Pages in Telugu
ఈ లెసన్ లో మీకు స్క్రోలింగ్స్ కి సంబంధించిన ప్రివ్యూ నేను చూపించలేను. ఎందుకంటె ఇవి ఒక చోట ఫిక్స్డ్ గా ఉండవు. మరి ఎలా? ఏమి కంగారు పడకండి. మీకు ఈ లెసన్ పై ఒక వీడియో కూడా చేయటం జరిగింది. ఆ వీడియో చూడండి. మీకు బాగా అర్థం అవుతుంది.
మనం ఈ marquee టాగ్స్ కి కూడా attributes వ్రాద్దాం. ఎక్కువగా direction అనే attribute మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఎలా వ్రాయాలో చూద్దాం.
Website Designing Course | How to Create Scrollings in Web Pages in Telugu
ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Website Designing Course | How to Create Scrollings in Web Pages in Telugu
మీకు స్క్రోలింగ్ లెఫ్ట్ నుండి రైట్ కి స్కోల్ అవుతుంది. అదే విధంగా మనం direction attribute లో ఇంకా మనం up value ఇవ్వడం ద్వారా స్క్రోలింగ్ క్రింద నుండి పైకి స్క్రోల్ అవుతుంది. అదే పై నుండి క్రిందకి స్క్రోల్ అవ్వటానికి down అనే వేల్యూ ఇస్తే సరిపోతుంది.
అదే విధంగా ఇమేజెస్ ని కూడా మనం స్క్రోల్ చేయవచ్చు. ఎలా అంటే marquee  టాగ్ లోపల మనం img టాగ్ వ్రాయాలి.
Website Designing Course | How to Create Scrollings in Web Pages in Telugu
ఈ విధంగా మనకి ఇమేజెస్ స్క్రోలింగ్ అవుతాయి.  మీరు మర్చిపోకుండా  వీడియో చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది.  ఈ విధంగా మనం వెబ్ పేజెస్ లో స్క్రోలింగ్స్ క్రియేట్ చేస్తాం.  ఈ లెసన్ ఇంకా బాగా అర్థం అవటం కోసం ఒక వీడియో లెసన్ కూడా చేయటం జరిగింది. దానిని కూడా ఈ లెసన్ లోనే ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చుస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియో కూడా చూడండి. ఈ కోర్స్ కనుక మీకు అర్థం అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ధన్యవాదాలు.
Share:

No comments:

Post a Comment

Popular Posts