Blogging Landing Page


బ్లాగింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేస్తారు? 

free-blogging-course-landing-page-image


Subscribe to our mailing list

* indicates required



బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అవి మన బ్లాగ్ / వెబ్ సైట్ లో Google Adsence యాడ్స్ ద్వారా ఎర్న్ చేయవచ్చు. ఈ మెథడ్ (పద్ధతి) పూర్తిగా సేక్యుర్డ్ / జేన్యున్. తరువాత మన బ్లాగ్ ద్వారా కొన్ని బ్రాండ్స్ లేదా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. దీనిని అఫిలియేట్ మార్కెటింగ్ (Affiliate Marketing) అంటారు. మన బ్లాగ్ లో ఇచ్చిన లింక్ లేదా ఇమేజ్ పై క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ / సర్వీస్ ని కొనుగోలు చేయటం ద్వారా సదరు కంపెనీ కమిషన్ రూపంలో చెల్లిస్తుంది.
       అంతే కాకుండా మన సొంత ప్రొడక్ట్స్ / సర్వీస్ లని సేల్ చేయడం ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు. మన బ్లాగ్ లేదా వెబ్ సైట్ బాగా పాపులర్ అయితే మీరు కొన్ని కంపెనీలకి సంబంధించిన ప్రోడక్ట్ లకి రివ్యూ లు వ్రాయడం ద్వారా ఆ కంపెనీలు మనకి కొంత మనీని ఇస్తాయి. అలాగే లోకల్ బిజినెస్ లా దగ్గర నుండి కూడా యాడ్స్ డిస్ప్లే చేసి మనీ ఎర్న్ చేయవచ్చు. 
మా ఫ్రీ బ్లాగింగ్ కోర్స్ లో ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్-బై-స్టెప్ వివరించడం జరిగింది. ప్రస్తుతం 21 లెసన్స్ ద్వారా వాటిని వివరించడం జరిగింది. మీ చేత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టించకుండా కస్టమ్ డొమైన్ ద్వారా ప్రొఫషనల్ బ్లాగ్ ని క్రియేట్ చేయిస్తాం. ఇది మా ఛాలెంజ్. మరి ఇంకెందుకు ఆలస్యం! వెంటనే సబ్స్క్రయిబ్ చేసుకోండి. 

ఫ్రీ బ్లాగింగ్ కోర్స్ లో మీరు నేర్చుకునే అంశాలు :
  1. బ్లాగింగ్ కోసం జిమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా?
  2. Blogger ద్వారా ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి?
  3. Blogger  లో బ్లాగ్ టైటిల్,  డిస్క్రిప్షన్, లోగో యాడ్ చేయటం ఎలా?
  4. Blogger లో  ఫస్ట్ పోస్ట్ క్రియేట్ చేయటం ఎలా?
  5. Blogger పోస్టులలో ఇమజేస్, వీడియోస్, యుట్యుబ్ వీడియోస్ add చేయటం ఎలా?
  6. Blogger లో about us పేజి క్రియేట్ చేయటం ఎలా?
  7. Blogger  డిఫాల్ట్ థీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా?
  8. Blogger బ్లాగ్స్ కోసం కస్టమ్ థీమ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
  9. Blogger లో డౌన్లోడ్ చేసిన బ్లాగ్ థీమ్స్ ఎలా అప్లోడ్ చేయాలి?
  10. Blogger లో థీమ్ కష్టమైజేషన్ ఎలా చేయాలి?
  11. Blogger లో ఒక మేనుబార్ ని క్రియేట్ చేయటం ఎలా?
  12. Blogger లో పోస్టులని ఒక మెనూగా పెట్టడం ఎలా?
  13. బ్లాగ్ పోస్ట్ లని ముందే షెడ్యూల్ చేయటం ఎలా?
  14. Blogger లో సైడ్ బార్ విడ్జెట్స్ add చేయటం ఎలా?
  15. Blogger లో contact పేజి ని క్రియేట్ చేయటం ఎలా?
  16. Bloggerలో బ్లాగ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏంటి? వాటిని ఎలా చేంజ్ చేయాలి?
  17. Blogger లో చేసిన మన బ్లాగ్ ని గూగుల్ కి సబ్మిట్ చేయటం ఎలా?
  18. Blogger బ్లాగ్ కి సైట్ మ్యాప్ క్రియేట్ చేయటం ఎలా?
  19. మన బ్లాగ్ ని గూగుల్ అనలిటిక్స్ కి లింక్ చేయటం ఎలా?
  20. ఒక ఫ్రీ కస్టమ్ డొమైన్ ని ఎలా రిజిస్టర్ చేయాలి?
  21. కస్టమ్ డొమైన్ ని బ్లాగర్ కి ఎలా ఇంటిగ్రేట్ (లింక్) చేయాలి?
ఇంకా డౌట్ ఉంటె ఇక మీ ఇష్టం.

Popular Posts