Showing posts with label free blogging course. Show all posts
Showing posts with label free blogging course. Show all posts

Free Blogging Course | lesson #21 | How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ

How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్ లో ఒక కస్టమ్ డొమైన్ ని ఫ్రీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈ లెసన్ లో మనం  మన కస్టమ్ డొమైన్ ని మన బ్లాగర్ బ్లాగ్ కి ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం. నిజానికి మనం మన డొమైన్ ని వెబ్ హోస్టింగ్ కి లింక్ చేసుకోవాలి. మనం ఎలాంటి హోస్టింగ్ కొనలేదు. కానీ మనం మన బ్లాగ్ ని రన్ చేస్తున్నాం. మనం గూగుల్ హోస్టింగ్ ని ఉపయోగిస్తున్నాం. ఎలా అంటారా?  మనము గూగుల్ బ్లాగ్ ని ఉపయోగిస్తున్నాం కాబట్టి, మనం గూగుల్ హోస్టింగ్ వాడుతున్నట్లే. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మనం లెసన్ స్టార్ట్ చేద్దాం.
ముందుగా మనం మన freenom అకౌంట్ ఓపెన్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
మనం మన అకౌంట్ లోకి లాగిన్ అయ్యాక ఈ విధంగా డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం services పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఈ కనిపించే మెనూ లో My Domains పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇక్కడ కనిపించే Manage Domain పై క్లిక్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఈ విధంగా మనకి పర్టికులర్ డొమైన్ డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు చివర మెనులో కనిపించే Manage Freenom DNS పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇక్కడ నుండి మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ మనకి కేవలం ఒక్క రికార్డు మాత్రమే ఉంది. మనం మరికొన్ని రికార్డ్స్ యాడ్ చేయాలి. అందుకోసం మనము క్రింద రైట్ లో కనిపించే +More Records బటన్ పై క్లిక్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
అప్పుడు మనకి ఈ విధంగా ఒక రికార్డు యాడ్ అయ్యి కనిపిస్తుంది. అదే విధంగా మనం ఇంకో 4 రికార్డ్స్ యాడ్ చేయాలి. మొత్తం మనకి 6 రికార్డ్స్ కావాలి. యాడ్ చేసిన తరువాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు రెండవ నిలువు వరసలో Type అని ఒక టైటిల్ కనిపిస్తుంది. అందులో మనము మొదటి రెండు A గ ఉన్న వాటిని CNAME గా మార్చాలి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు మనం బ్లాగర్ డాష్ బోర్డు ఓపెన్ చేయండి. 
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు settings పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇక్కడ మనకి Publishing సెక్షన్ లో మనకి +Set up a third-party URL for your blog- అని కనిపించే లింక్ పై క్లిక్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు మనం Third Party domain Settings అని మీకు ఒక ఫీల్డ్ కనిపిస్తుంది. అక్కడ ఈ విధంగా మన డొమైన్ యుఆర్ఎల్ ఎంటర్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు save బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇలా ఎందుకు వచ్చింది అంటే మనం ఎలాంటి cname, ఇంకొన్ని details ఇవ్వలేదు. ఇప్పుడు మనం వాటిని ఫిల్ చేద్దాం. మనం freenom డాష్ బోర్డు ఓపెన్ చేయండి. అందులో మనం cname అని రెండు కాలమ్స్ ఉంచాం కదా, అందులో మొదటి దాంట్లో www అని ఇవ్వండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు క్రింద ఉన్న ఇమేజ్ లో చూపిన దానిని కాపీ చేసుకోండి.


How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఒకవేళ మీకు ఎక్కడ కనిపించకపోతే నేను దానిని కూడా ఇస్తాను. ghs.google.com దీనిని www పేస్ట్ చేసిన లైన్లోనే టార్గెట్ అని ఉంటుంది. దాంట్లో ఈ విధంగా పేస్ట్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
తరువాత లైన్ లో ఉన్న దాంట్లో మనం బ్లాగర్ లో మనకి కనిపించే ఈ లైన్ ని కాపీ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
పైన కనిపించే ఇమేజ్ లో సెలెక్ట్ అయ్యి ఉన్న దానిని కాపీ చేసుకొని దానిని ఇప్పుడు freenom వెబ్సైటు లో రెండవ లైన్ లో ఉన్న ఫస్ట్ బాక్స్ లో పేస్ట్ చేయండి. (ఈ విధంగా )
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు బ్లాగర్ లో ఉన్న లాస్ట్ లైన్ ని కాపీ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటి అంటే మీకు ఫస్ట్ లైన్ లో కనిపించే www, తరువాత ghs.google.com లు అన్ని బ్లాగులకి కామన్ గా ఉంటాయి.  తరువాత లైన్ లో ఉన్నవి మాత్రం ప్రతి బ్లాగ్ కి డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి నా బ్లాగ్ కి, మీ బ్లాగ్ కి యూట్యూబ్ వీడియోస్ లో చెప్పే బ్లాగ్స్ కి వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు కాపీ చేసిన దానిని freenom లో ఇలా పేస్ట్ చేయండి. 
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు క్రింద ఉన్న మిగిలిన లైన్లలో టార్గెట్ బాక్స్ లో ఒక్కో బాక్స్ లో క్రింద నేను ఇచ్చిన కోడ్ (I.P. Address) పేస్ట్ చేయండి.
   216.239.32.21
   216.239.34.21
   216.239.36.21
   216.239.38.21
క్రింద చూపించినట్టు ఎంటర్ చేయండి.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఈ విధంగా ఎంటర్ చేసిన తరువాత save changes బటన్ పై క్లిక్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు. మరి మనం name ఫీల్డ్ లో ఏమి ఎంటర్ చేయలేదు కదా అని. అవును, అక్కడ వాటిని బ్లాంక్ గా వదిలేయాలి. మీరు సేవ్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు మళ్ళి బ్లాగర్ కి రండి. అందులో ఆల్రెడీ మనం మన బ్లాగ్ నేమ్ ఎంటర్ చేసి ఉన్నాం కదా!
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఇప్పుడు save బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
అంటే మనం డొమైన్ సక్సెస్ ఫుల్ గా బ్లాగర్ బ్లాగ్ కి లింక్ అయ్యింది. ఇప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Link a custom domain to Blogger Blog in Telugu | Blogger VJ
ఈ విధంగా మనం కస్టమ్ డొమైన్ ని బ్లాగర్ బ్లాగ్ కి లింక్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. ఈ లెసన్ తో మనకి ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. నేను చెప్పినట్టు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీకు ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ని ఎలా క్రియాట్ చేయాలో తెలియ చేశాను. ఇంకా బ్లాగింగ్ కి సంబంధించి మన బ్లాగ్ లో చాలా ఆర్టికల్స్ వ్రాయటం జరిగింది. వాటిని ఫాలో అయ్యి ఎర్నింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఈ కోర్స్ లో ఇంకా ఎమన్నా టాపిక్స్ యాడ్ చేస్తే మీకు ఆ లెసన్ కూడా మెయిల్ చేస్తాం. ఇంత వరకూ మా లెసన్స్ చదివారు కదా, ఎలా కోర్సు ఎలా ఉంది? బాగుంది, అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. తెలుగులో మేము చేసే ఈ ప్రయత్నం ఏంటో మందికి ఉపయోగపడాలి అని అనుకుంటున్నాం. మీరు షేర్ చేసి మాకు సహాయం చేయగలరు.
Share:

Free Blogging Course | Lesson #20 | How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ

How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంత వరకూ ఒక బ్లాగ్ ని క్రియేట్ చేసాం. ఆ బ్లాగ్ ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి సబ్మిట్ చేసాం. ఒక సైట్ మ్యాప్ క్రియేట్ చేసాం, దాన్ని కూడా గూగుల్ కి సబ్మిట్ చేసాం. తరువాత గూగుల్ అనలిటిక్స్ కి మన బ్లాగ్ ని లింక్ చేసాం. మరి మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలో ఈ కోర్సు లో తెలుసుకుంటాం అని. ఓకే , ఒక బ్లాగర్ లో బ్లాగ్ ని క్రియేట్ చేసి, దానికి ఒక కస్టమ్ థీమ్ అప్లై చేసాం, మనం చేయగలిగిన SEO  పార్ట్ చేసాం. కానీ నా బ్లాగ్ డొమైన్ నేమ్ ఒక సబ్ డొమైన్ కదా అని మీకు డౌట్ రావచ్చు.  అవును, సబ్ డొమైన్ ని మాత్రమే బ్లాగర్ ప్లాట్ఫారం లో గూగుల్ మనకి అందిస్తుంది ఫ్రీగా. ఈ లెసన్ లో మనం ఒక కస్టమ్ డొమైన్ ని ఫ్రీగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందాం. 
అసలు డొమైన్ అంటే ఏంటి? మీకు తెలియదా? నో ప్రాబ్లెమ్, డొమైన్ అంటే ఏంటి, దానిని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని నేను ఒక ఆర్టికల్ వ్రాసాను, దాన్ని చదవండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ లెసన్ లో నేను కస్టమ్ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేద్దాం  అన్నాను కదా ! కస్టమ్ డొమైన్ అంటే .com, .in, org, .net, .co.in, వంటివి రిజిస్టర్ చేసుకోవాలి అంటే  మనం కొంత ఖర్చు  చేయాల్సి ఉంటుంది. కానీ నేను నా కోర్స్ ఇంట్రడక్షన్ లో మీకు ఒక ప్రామిస్ చేశాను. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అని. కాబట్టి నేను నా ప్రామిస్ ని నిలబెట్టుకుంటాను. నేను ఈ లెసన్ లో .tk  అనే ఎక్స్టెన్షన్ తో ఒక కస్టమ్ డొమైన్ ఎలా ఫ్రీ గా రిజిస్టర్ చేసుకోవాలో వివరంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను.
అందుకోసం ముందుగా మీరు గూగుల్ లో freenom  అని టైపు చేసి సెర్చ్ చేయండి.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
అప్పుడు మీకు ఈ విధంగా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
రిజల్ట్స్ లో మొట్టమొదట కనిపించే www.freenom.com వెబ్సైటు పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు freenom వెబ్సైటు ఇలా ఓపెన్ అవుతుంది.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
ఇప్పుడు మీకు అక్కడ కనిపించే సెర్చ్ బార్ లో మీ బ్లాగ్ కి ఏ డొమైన్ నేమ్ ఉండాలి అని అనుకుంటున్నారో దానిని టైపు చేయండి.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
అప్పుడు మీకు ఈ విధంగా ఇంకో పేజీ కనిపిస్తుంది.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ

ఇందులో మీకు పైన free అని కనిపించే డొమైన్స్ మనకి అవైలబుల్ అని అర్థం. వీటిల్లో నుండి మనం మనకి కావాల్సిన డొమైన్ ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ లెసన్ లో మనకి .tk, .ml, .ga, .cf, .gq అనే ఎక్సటెన్షన్స్ అందుబాటులో ఉన్నాయి. నేను .tk ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక వేళా మీకు .tk కనుక available లో లేకపోతే మీరు మిగిలినవి తీసుకోవచ్చు, లేదా జిమెయిల్ అకౌంట్ లో లాగా వేరే నేమ్  ట్రై చేయవచ్చు. ఇప్పుడు .tk ప్రక్కన ఉన్న Get it now! పై క్లిక్ చేయండి.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
అప్పుడు మీకు ఈ విధంగా selected  అని గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు పైన గ్రీన్ కలర్ లో కనిపించే checkout  బటన్ పైన క్లిక్ చేయండి. 
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
అప్పుడు ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో డిఫాల్ట్ గా మనం సెలెక్ట్ చేసికున్న డొమైన్ 3 months ఫ్రీ అని వస్తుంది. దాని పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
మనకి ఈ డొమైన్ 12 నెలల వరకూ ఫ్రీగా లభిస్తుంది. ఆ తరువాత కావాలంటే మనం కొంత అమౌంట్ ని కట్టాలి. కానీ మనకి అక్కరలేదు. ఎందుకంటె మనం బిగినింగ్ లో మాత్రమే మనం ఈ డొమైన్ ని యూస్  చేస్తాం. తరువాత .com, .in డొమైన్ అమౌంట్ చూసుకుని కొనుకుంటాం. కాబట్టి 12 months  అని సెలెక్ట్ చేసుకోండి.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
ఇప్పుడు continue బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ పేజీ కనిపిస్తుంది.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
ఇప్పుడు మనం కనిపించే మెయిల్ ఐడీ ఇచ్చి verify  my email address బటన్ పై క్లిక్ చేస్తే మనకి ఒక మెయిల్ మనకి వస్తోంది. ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
మన మెయిల్ కి ఈ విధంగా ఇమెయిల్ వస్తుంది.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
ఆ మెయిల్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇంకో ట్యాబు ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
అక్కడ మన డీటెయిల్స్ ఇవ్వండి.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
డీటెయిల్స్ ఇచ్చిన తరువాత అక్కడ ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చేసి complete order పై క్లిక్ చేయండి.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
దాదాపుగా ప్రాసెస్ కంప్లీట్ అయ్యినట్టే.  ఒక కస్టమ్ డొమైన్ ని మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసుకోగలిగాం. ఇప్పుడు Continue to go to your client area బటన్ పై క్లిక్ చేస్తే మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
నేను నా లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వటానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
Login బటన్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా మన డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది.
How to Register A Custom Domain For Free in Telugu | Blogger VJ
ఈ విధంగా మనం ఒక కస్టమ్ డొమైన్ ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కస్టమ్ డొమైన్ ని మన బ్లాగ్ కి ఎలా లింక్ చేయాలి అనేది తెలుసుకుందాం. మనం బ్లాగర్ ప్లాటుఫార్మ్ ని ఉపయోగిస్తున్నాం అంటే గూగుల్ హోస్టింగ్ ని మన ఉపయోగించుకున్నట్లే. అంతే కదా !
Share:

Free Blogging Course | Lesson #19 | How to link a blog / website to Google Analytics in Telugu | Blogger VJ

How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ

హాయ్!  మనం ఇంతకూ ముందు ఆర్టికల్స్ లో మన బ్లాగ్ ని గూగుల్ కి ఎలా సబ్మిట్ చేయాలి? Sitemap ఎలా క్రియేట్ చేయాలి వంటి విషయాలు తెలుసుకున్నాం. సరే తరువాత ఏంటి? ఏం చేయాలి? మన బ్లాగ్ సక్సెస్ ని కొలవటానికి లేదా మన బ్లాగ్ గ్రోత్ ని ఎలా తెలుసుకోవాలి అంటే గూగుల్ అనలిటిక్స్ ని మన బ్లాగ్ కి లింక్ చేయాలి. అవును గూగుల్ అనలిటిక్స్ టూల్ మన బ్లాగ్ ఎలా ఉంది, ఏయే పోస్టులు ఎక్కువగా రీడర్స్ చదువుతున్నారు, వంటి ఎన్నో అదనపు విశ్లేషణలని అందిస్తుంది. మరి అలాంటి గూగుల్ అనలిటిక్స్ ని ఎలా లింక్ చేయాలి అని ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ముందుగా గూగుల్ లో Analytics అని సెర్చ్ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇప్పుడు మీకు ఈ విధంగా కొన్ని రిజల్ట్స్ కనిపిస్తాయి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
మీకు మొదట కనిపించే గూగుల్ అనలిటిక్స్ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
క్లిక్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు sign up బటన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఈ విధంగా మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన బ్లాగ్ ని అనలిటిక్స్ తో లింక్ చేయటానికి ఒక ఫారం లాంటిది ఫిల్ చేయవచ్చు. మొదట మీకు వెబ్ సైట్ కోసం అనలిటిక్స్ లింక్ చేస్తున్నారా, లేదా మొబైల్ అప్ కోసం చేస్తున్నారా అని మొదటి ఆప్షన్. మనది బ్లాగ్ కాబట్టి మనం వెబ్ సైట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ డిఫాల్ట్ గా వెబ్ సైట్ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి, తరువాత మనకి Setting up your account అని కనిపిస్తుంది. ఆ ఫామ్స్ కూడా ఫిల్ చేయాలి. మొదట Account name ఇవ్వాలి. తరువాత మన బ్లాగ్ నేమ్, వెబ్ సైట్ యుఆర్ఎల్, ఇవ్వవలసి ఉంటుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
తరువాత industry category అని ఉంటుంది కదా, మీ బ్లాగ్ ఏ category కి సంబంధించినదో సెలెక్ట్ చేయాలి. దాని తరువాత reporting time సెలెక్ట్ చేసుకోవాలి. Industry లొ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిల్లో మీ బ్లాగ్ ఏ ఇండస్ట్రీ కి చెందినదో దానిని సెలెక్ట్ చేసుకోండి. తరువాత టైం జోన్, మన టైం జోన్ దగ్గర కంట్రీ(దేశం)  సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
తరువాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి అన్ని కూడా టిక్ చేసి ఉంటాయి. తరువాత మీరు Get Tracking ID అని కనిపించే బటన్ పై క్లిక్ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
క్లిక్ చేసిన తరువాత మీకు ఒక పాప్ విండో ఇలా ఓపెన్ అవుతుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
మీకు కనిపించే స్క్రోల్ బార్ ని కిందకి స్క్రోల్ చేస్తే రెండు చెక్ బాక్స్ లు కనిపిస్తాయి. వాటిని టిక్ చేస్తే మీకు క్రింద ఉన్న i accept అనే బటన్ ఆక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇక్కడ కనిపించే రెండు పాపప్స్ ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇక్కడ మనకి ఒక tracking id ఒకటి కనిపిస్తుంది. దానిని కాపీ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇప్పుడు బ్లాగర్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అందులో other పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
మీకు ఈ పేజిలో చివరన గూగుల్ అనలిటిక్స్ అని కనిపిస్తుంది. మీకు అక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. అందులో మీరు కాపీ చేసిన id ని పేస్ట్ చేయండి.
How to link a blog or website to Google Analytics in Telugu | Blogger VJ
ఇప్పుడు పైన కనిపించే save settings పై క్లిక్ చేస్తే గూగుల్ అనలిటిక్స్ తో మీ బ్లాగ్ లింక్ అవుతుంది. ఈ విధంగా మనం మన బ్లాగ్ కి గూగుల్ అనలిటిక్స్ లింక్ చేయవచ్చు. ఈ ఆర్టికల్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
Share:

Popular Posts